Saturday, April 20, 2024
- Advertisement -

మన బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు!

- Advertisement -

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు. ఆయన నెల రోజులకు పైనే మహమ్మారితో పోరాడి శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు ఇక సెలవంటూ ఈ లోకాన్ని విడిచారు. గురువారం సాయంత్రం బాలు గారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించగా.. అప్పటి నుండి ఆయన పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది.

ఈ నేపథ్యంలో అందరినీ తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ తిరిగిరాని లోకాలకు వెళ్ళారు. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆగస్టు 5న కరోనాతో ఆయన చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అయితే కొన్నిరోజులకే పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించారు. అయితే ఆయన ఆరోగ్యం ఒక్కరోజు వ్యవధిలోనే క్షీణించిందని తెలిపారు.

ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే బాలు తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన కోలుకుంటున్నారన్న సంకేతాలు కూడా అందాయి. బాలుకు కరోనా నెగెటివ్ అంటూ ఆయన తనయుడు చరణ్ శుభవార్త కూడా చెప్పారు. కానీ ఊపిరితిత్తులకు సోకిన ఇన్ఫెక్షన్ ఆ మహాగాయకుడి పట్ల ప్రాణాంతకమైంది.

రాత్రి లైట్లు ఆఫ్ చేసి ఈ ముగ్గురు హౌస్ లో అలా చేశారు :…

కండలు తప్ప బుర్ర పెంచలే అంటూ మెహబూబ్ పై ట్రోలింగ్..!

దివి ప్రేమించిన అబ్బాయిని ఎందుకు వదిలేసిందో తెలుసా ?

అబ్బాయిలు ఆంటీలతోనే అలా చేస్తారు : సునయన హాట్ కామెంట్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -