Thursday, April 25, 2024
- Advertisement -

కౌశల్ ఆర్మ్ పోయింది.. శ్రీముఖి ఆర్మ్ వచ్చింది

- Advertisement -

ప్రస్తుతం సోషల్ మీడియా లో అంతా బిగ్ బాస్ హడావుడి నడుస్తుంది. ఈ షో గురించి ఇంకా ఒక్క విషయం కూడా బయటకు రాలేదు కానీ కంటెస్టెంట్ల విషయం లో మాత్రం ఎప్పటికప్పుడు కొత్త పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ షో లో ఈ సారి శ్రీముఖి కంటెస్టెంట్‌గా వెళ్లబోతోందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విచిత్రం గా ఆమెకోసం సోషల్ మీడియా లో ఒక ఆర్మ్ కూడా క్రియేట్ అయిపొయింది. పోయిన సారి బిగ్ బాస్ రెండో సీజన్ లో కౌశల్ కి ఆర్మ్ క్రియేట్ అయినా విధం గా ఇప్పుడు శ్రీముఖి ఆర్మ్ ఫార్మ్ అయిందట.

ఇప్పటికే శ్రీముఖి పేరిట అనేక ఖాతాలు తేరుబడ్డాయి. కుప్పలు తెప్పలుగా ఫ్యాన్స్‌ అంతా కలిసి ఆర్మ్ లాగా ఫార్మ్ అయ్యి గ్రూప్స్ కూడా క్రియేట్ చేయడం మొదలు పెట్టారు. నిజానికి ఈ షో లో శ్రీముఖి ఏ మేరకు పాల్గొంటుందో తెలియదు కానీ శ్రీముఖి హాట్‌ హాట్‌ అందాలతో రెచ్చిపోతూ ఈ షో లో కూడా కనిపించింది అంటే ఇక ఆమెకు తిరుగు లేదు అని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతానికి అయితే శ్రీముఖి విషయం మీద క్లారిటీ లేదు. ఈ షో కి సంబంధించి కీలక అప్డేట్ త్వరలో రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -