Friday, March 29, 2024
- Advertisement -

నరేశ్ పై దారుణమైన కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి

- Advertisement -

ఇక్కడ ఎవరికి నచ్చినట్లు వారు ఉండొచ్చు. ఏదైన మాట్లాడొచ్చు. కానీ తమకు తోచినట్లు తాము ఉన్న కారణంగా మరొకరికి ఇబ్బంది కలగకుడదు అనేది మాత్రం మర్చిపోవద్దు. కానీ ఇలాంటివి ఏమి పట్టించుకోకుండా తనకు నచ్చింది చేస్తూ.. నచ్చింది మాట్లాడుతూ ఉంటుంది నటి శ్రీరెడ్డి. ఈమె ఎవరినైన ఏదైన అనాలి అనుకుంటే ముందు వెనుకా చూసుకోకుండా ఎంతటివారినైన అనేస్తోంది. ఎవరైన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఇక వారి పని కూడా అంతే. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో వివాదం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

దీనీపై శ్రీరెడ్డి అనుకోని రెంజ్ లో షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఆ మధ్య మా ఎన్నికల్లో జీవితా రాజేశేఖర్ ను టార్గెట్ చేసి కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి.. తాజాగా మా అధ్యక్షుడు నరేశ్ ను టార్గెట్ చేసింది. తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి నరేశ్ పరువు తీసింది. “నరేశ్ సగం గోసి నువ్వే విప్పేసుకున్నావ్.. మిగితా సగం గోసి మా మెంబర్స్ లాగేశారంటూ” పోస్ట్ పెట్టింది. అంతటితో ఆపితే బాగుండేది.. కానీ ఆ తర్వాత వాడిన బూతు పదం చాలా దారుణంగా ఉంది. మా అధ్యక్షుడిగా నరేశ్ ఎన్నికయ్యాక వచ్చిన ఫండ్స్ ఏంటి ? గడిచిన తొమ్మిది నెలల్లో ఏం జరిగింది ? ఎలాంటి ఈవెంట్స్ చేశారు ? అంటూ జీవితా రాజశేఖర్ అనుమానాలు వ్యక్తం చేయటం తెలిసిందే.

దాంతో అధ్యక్షుడిగా ఉన్న నరేశ్ కు.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న జీవితా రాజశేఖర్ కు మధ్య విభేదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇలాంటి వేళ నరేశ్ ను టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ సంచలనం అయింది. మరి ఈ విషయంలో శ్రీరెడ్డి తీరుపై కొంత మంది నెటిజన్లు.. కాస్టింగ్ కౌచ్ విషయంలో అప్పుడు నువ్వు బట్టలు విప్పావు.. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వివాదం విషయంలో నరేశ్ కు విప్పుతున్నావు అని కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -