Friday, March 29, 2024
- Advertisement -

నాని అది నీ కర్మ.. శ్రీరెడ్డి కామెంట్స్..!

- Advertisement -

ఇటివలే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, నేచురల్ స్టార్ నాని నివాసం, కార్యలయాలపై ఐటి దాడులు జరిగాయి. అయితే ఐటి దాడులు చేసినందుకు గానూ ఐటి అధుకారులకు తెలుగు నటి శ్రీరెడ్డి కృతజ్ఞతలు తెలిపింది. శ్రీరెడ్డీ, సురేష్ బాబు కొడుకు అభిరామ్ కలిసి గతంలో కలిసి తిరిగి బానే ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగానే వైరల్ అయ్యాయి.

సురేష్ బాబు పై ఐటి దాడులతో చాలా హ్యాపీగా ఉన్న శ్రీరెడ్డి మాట్లాడుతూ..’సురేష్ బాబుపై ఐటి రైడ్ జరుగుతోంది. జై మోడీ జీ ‘ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక హీరో నాని గురించి మాట్లాడుతూ.. ’నాని నీ కర్మ అనుభవించు’ అని పోస్ట్ చేసింది. ఇటివలే ఆదాయపు పన్ను శాఖ.. చిత్ర పరిశ్రమకు చెందిన పలు అగ్ర సంస్థలపై రైడ్స్ చేసింది. నాని ఐటి (ఆదాయపు పన్ను) శోధనలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి.

అతను సంవత్సరానికి దాదాపు 30 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు, ఒక చిత్రానికి 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తాడు మరియు ఒక సంవత్సరానికి మూడు సినిమాలకు సంతకం చేస్తాడు నాని. ఇక గతంలో కూడా నానిపై శ్రీరెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. అలానే సురేష్ బాబు కుమారుడు అభిరామ్ పై కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే శ్రీరెడ్డి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుందని అంటున్నారు. కానీ శ్రీరెడ్డి మాత్రం తన చివరి శ్వాస వరకు ఇలానే పోరాడుతానని చెబుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -