Tuesday, April 16, 2024
- Advertisement -

రాపాక ను పొగుడుతూ పవన్ ను బుతూలు తిట్టిన శ్రీరెడ్డి..!

- Advertisement -

సినీ ప్రముఖులపై సంచలన తార శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా బూతుల వర్షం కురిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన ఎమ్మెల్యే రాపాకను లైన్ లోకి తెస్తూ పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసింది. రాపాక వర ప్రసాద్ జనసేన ఒన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్న ఇంగ్లీష్ మీడియం, మూడు రాజధానుల ఇష్యూను బహిరంగంగానే తప్పుబట్టారు రాపాక. అలాగే ఇటీవల అసెంబ్లీలో మూడు రాజధానుల విషయమై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించి వైసీపీకి మద్దతుగా మాట్లాడారు. ఇదంతా చూసి జనసైనికులు రాపాకపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. వైసిపీకి సపోర్ట్ చేయడం ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో శ్రీ రెడ్డి ఎంటరై సంచలన కామెంట్స్ చేసింది.

‘రాపాక నువ్ కేక” అంటూ ప్రశంసలు జల్లు కురిపిస్తూ వరుస పోస్ట్‌లు పెట్టింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే పచ్చి బూతులు తిట్టింది. ”వెర్రి** పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు పీకే భయంతో కాషాయం కప్పుకున్నాడు” అంటూ కామెంట్స్ చేసి సంచలనం సృష్టించింది. ”పీకే.. సింహాన్ని దూరంగా ఉండి చూడు. కెలికితే వేటాడేస్తాది. రాపాక మీరు కేకా” అంటూ ఫేస్‌బుక్ లో పోస్టులు పెట్టింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -