Wednesday, April 24, 2024
- Advertisement -

లారెన్స్ మీ కోస‌మే అంటు.. శ్రీరెడ్డి వ‌ల్గ‌ర్ వీడియో పోస్ట్‌(వీడియో)

- Advertisement -

టాలీవుడ్ వివాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి గ‌త కొన్ని రోజులుగా త‌మిళ ఇండ‌స్ట్రీని టార్గెట్ చేసుకుని కామెంట్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.మురుగదాస్,శ్రీకాంత్‌,లారెన్స్‌ల‌పై విమ‌ర్శ‌లు చేసింది శ్రీరెడ్డి.ఆమె చేసి కామెంట్స్‌కు త‌మిళ ఇండ‌స్ట్రీ షాక్ అయింది.ఆధారాలు ఉంటే పోలీసుల‌కు తెల‌పాలి కాని, ఇలా మీడియాకు ఎక్కడం ఏంటీ అని ఆమెను ప్ర‌శ్నిస్తున్నారు.శ్రీరెడ్డి చేసిన కామెంట్స్‌పై డైరెక్టర్ కమ్ యాక్టర్ రాఘవ లారెన్స్ స్పందించారు.ఆమెను నేను రెబ‌ల్ టైంలో చూశాన‌ని,అవ‌కాశం కోసం త‌న‌ని క‌లిసిందని చెప్పుకొచ్చాడు.

ఆమెకు టాలెంట్ ఉంటే త‌న సినిమాల‌లో త‌ప్ప‌కుండా అవ‌కాశాలు ఇస్తాన‌ని తెలిపాడు లారెన్స్‌.దీనిపై రియాక్ట్ అయిన శ్రీరెడ్డి ఓవీడియోని త‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.రాఘవ మాస్టర్ గారు.. ఇదిగో ఈ వీడియో నా టాలెంట్ కు శాంపిల్ మాత్రమే.. చూడు కేవలం నీకోసమే చేశా’ అంటూ ఆ వీడియోలో అతడిపై బూతుల వర్షం కురిపిస్తూనే అతడి భార్య ప్రస్తావన కూడా తీసుకొచ్చింది.కానీ ఏం అనుకుందో ఏమో వెంటనే ఆ వీడియోను తొలగించింది. ఆ తరువాత వెంటవెంటనే తన పెర్ఫార్మన్స్ వీడియోను పోస్ట్ చేసింది.

https://www.facebook.com/iamsrireddy/videos/2175444732702447/

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -