ఆమెకు యాటిట్యూడ్, పొగరు.. రష్మీ పై సుధీర్ కామెంట్స్..!

- Advertisement -

బుల్లితెరపై సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్‌లు విపరితమైన క్రేజ్ సంపాధించుకున్నారు. అయితే తామిద్దరం ఏది చేసినా అది కేవలం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికే అని చెబుతూ ఉంటారు. అంతకు మించి తామిద్దరి మధ్య ఏది లేదని చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. తాజాగా వీరిద్దరు అలీతో సరదగా అనే షోలో పాల్గొన్నారు. ఇరువురు ఎన్నో విషయాల గురించి చెప్పుకొచ్చారు.

లాక్ డౌన్ సమయంలో ఏవిధంగా గడిపారో తెలిపారు. అంతేకాకుండా ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే రష్మీ మనస్తత్వం, క్యారెక్టర్ గురించి సుధీర్ వివరించాడు. రష్మీ చూడటానికి బయటకు ఏదో యాటిట్యూడ్ చూపించినట్టుగా ఉంటుంది.. పొగరుగా ఉన్నట్టు కనిపిస్తుంది.. చాలా ధైర్యవంతురాలుగా అనిపిస్తుంది కానీ అలాంటిది కాదని చెప్పుకొచ్చాడు. రష్మీ లోపల వేరేలా ఉంటుందని సుధీర్ అసలు విషయం చెప్పాడు.

- Advertisement -

రష్మీ చాలా సెన్సిటివ్.. ఎంతో సున్నితంగా ఉంటుందని చెప్పాడు. ఆమె ఏ విషయానికైన ఎమోషనల్ అవుతుందనీ.. ఢీ షోలో ఎమోషనల్ చాలా సార్లు అయ్యి ఏడ్చేసిందని చెప్పాడు. ఇక వెబ్ సైట్స్ లో తమ మీద రాసే వార్తలకు తామేమి ఫీల్ కావడం లేదని.. వాళ్లు కూడా బతుకుతారు కదా అని అన్నారు.

పవన్ కి విష్ చేసిన అలీ.. ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్..!

సోనూ సూద్ రియల్ హీరో.. 400 కుటుంబాలకు సాయం

శ్రీముఖి, విష్ణుప్రియతో గొడవపై స్పందించిన వర్షిణి..!

ఐశ్వర్య ఆరాధ్యల ఆరోగ్య ప్రస్తుతం ఏలా ఉంది.. వాళ్లు ఎక్కడ ఉన్నారు ?

Most Popular

బిగ్ బాస్ హోస్ట్ చేసినందుకు సమంత ఎంత తీసుకుంటుందంటే ?

కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసమని హిమాలయాలకు వెళ్ళాడు. అయితే ఆయన అక్కడే మూడు వారాల పాటూ షూట్ లో పాల్గొనాల్సి ఉంది. అందుకే నాగార్జున హొస్ట్ చేస్తున్న...

చ‌దువు ‘కొన్న’ లోకేష్‌ కితకితలు

ఏడాదిన్నర వైసీపీ పాలనలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని… రైతు రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు టీడీపీ నేత నారా లోకేశ్. దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు...

చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా స్కూళ్లను అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. నెల్లూరులోని రామ్మూర్తి...

Related Articles

రష్మీతో తనకున్న సంబంధం గురించి చెప్పిన సుధీర్..!

బుల్లితెరపై సుధీర్, రష్మీల కు ఏ రెంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వీరి కెమెస్ట్రీ బుల్లితెరపై ఓ రెంజ్ లో వర్కౌట్ అవుతూ ఉంటుంది. అయితే షో కోసం...

రష్మీ పెళ్లి కాబోతుంది.. సుధీర్ కాదు.. అసలు వ్యక్తి వేరే ఉండు ?

యాంకర్ రష్మీ గౌతమ్ కు బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కేవలం యాంకర్ రష్మీ కోసమే షోస్ చూసే వారు చాలా మంది ఉన్నారు. పరిశ్రమకు రష్మీ...

గూట్లే.. హౌలే అంటూ సుధీర్ పరువు తీసిన రాహుల్..(వీడియో)

వినాయక చవితి సందర్భంగా బుల్లితెరపై చాలా షోస్ ప్లాన్ చేశారు. ఆ రోజు స్పెషల్ ఈవెంట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలని ఫిక్స్ అయ్యారు. జబర్దస్త్ టీంతో ఈటీవీ వారు.. 2020...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...