Friday, April 19, 2024
- Advertisement -

రష్మీతో తనకున్న సంబంధం గురించి చెప్పిన సుధీర్..!

- Advertisement -

బుల్లితెరపై సుధీర్, రష్మీల కు ఏ రెంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వీరి కెమెస్ట్రీ బుల్లితెరపై ఓ రెంజ్ లో వర్కౌట్ అవుతూ ఉంటుంది. అయితే షో కోసం బానే కెమెస్ట్రీ పండిస్తున్నారు కానీ రియల్ లైఫ్ లో వీరిద్దరి మధ్య ఏం నడుస్తుందో చెప్పలేం. అయితే వీటిపై పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చిన సుధీర్-రష్మిలు జంట.. ఎక్స్ ట్రా జబర్దస్త్ 300 ఎపిసోడ్ ప్రోమోలో మరోమారు తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు.

సుధీర్-రష్మిలు మధ్య ఉన్న రిలేషన్ గురించి స్టేజ్‌పైనే రోజా ప్రశ్నించారు. ‘మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను.. మీ ఇద్దరి ఫ్యాన్స్ మీ రిలేషన్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు.. అసలు రష్మీ మీద నీ అభిప్రాయం ఏంటి ? అని సుధీర్‌ని అడిగారు రోజా. దీంతో రష్మీ గురించి చాలా ఎమోషనల్ గా సుధీర్ మాట్లాడాడు.

’ఆన్ స్క్రీన్‌లో నా స్కిట్‌లతో పాటు నాకు బాగా పేరు వచ్చిందంటే అది కేవలం రష్మి వల్లే. ప్రతి మగాడి వెనుకు ఒక ఆడది ఉందని అంటారు.. కాని గత ఎనిమిదేళ్లుగా నా విజయం నా వెనక కాదు.. నా పక్కనే ఉంది.. రష్మి రూపంలో’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడాడు సుధీర్. ఇక ఈ ఎమోషనల్ సీన్‌కి రొమాంటిక్ టచ్ ఇస్తూ.. ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో అనే సాంగ్‌కి సూపర్ పెర్ఫామ్ చేసి అందరు మనసులను దోచేశారు రష్మీ, సుధీర్.

విజయ్ కి త్రుటిలో జారిన రికార్డు..?

పుష్ప సినిమా షూటింగ్ పై ఇంకా వీడని సందేహం..

కృష్ణ ఫ్యామిలీ అందరు ఒకేసారి ఎందుకు కలిశారంటే ?

హిట్ డైరెక్టర్ కి హీరో లేడేంటి.. ఆయనకు ఏంటి దుస్థితి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -