Friday, March 29, 2024
- Advertisement -

స్టంట్ చేస్తు కిందప‌డ్డ సుడిగాలి సుధీర్‌…ప‌రిస్థితి విష‌మం

- Advertisement -

యాంక‌ర్ సుడిగాలి సుధీర్ ఓ టీవీ ఛానెల్ డ్యాన్స్ చేస్తు పై నుంచి కింద‌ప‌డ‌టంతో అత‌నికి తీవ్ర గాయం అయిన‌ట్లు తెలుస్తుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఈ టీవీ ఛానెల్ వారు ప్ర‌తి పండ‌క్కి అంద‌రితో ఓ ప్రొగ్రాం చేస్తారు.అలాగు ఈసారి కూడా దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా మ‌ల్లెమాల వారు ఢీ,జ‌బ‌ర్ధ‌స్త్,ప‌టాస్ యాంక‌ర్స్‌తో తారా జువ్వ‌లు పేరుతో ఓ షోని ప్లాన్ చేశారు.సుమ‌, ఆలీలు ఈ షోకి న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హిరించారు.యాంక‌ర్ విష్ణు ప్రియ‌, సుడిగాలి సుధీర్ ఓ పాట‌కు డ్యాన్స్ వేశారు.ఈ పాట‌లో స్టంట్స్‌ని ఉప‌యోగించారు డ్యాన్స్ మాస్ట‌ర్ ఎష్.

అయితే రోప్‌లో ఎక్కువ సేపు తిర‌గ‌డం,త‌ల‌కిందులుగా ఎక్కువ సేపు ఉండాల్సి రావ‌డంతో సుధీర్ క‌ళ్లు తిరిగి పై నుంచి కింద‌ప‌డ్డాడు.సుధీర్ కింద ప‌డిపోవ‌డంతో అంద‌రు కంగారుగా సుధీర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి అత‌నికి ఏమైందో అని చేశారు.కింద‌ప‌డ్డ సుధీర్‌కు తీవ్ర గాయం కావ‌డంతో అత‌నిని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించార‌ట.ఇది అంతా తాజాగా విడుద‌ల చేసిన ప్రొమోలో చూపించారు.అయితే సుధీర్‌కు చిన్న గాయ‌మే కావ‌డంతో అంద‌రు ఊపిరిపీల్చుకున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -