హీరోగా చేస్తున్నందుకు సుధీర్ ఎంత తీసుకున్నాడంటే ?

877
Sudigali Sudheer Remuneration For Software Sudheer
Sudigali Sudheer Remuneration For Software Sudheer

సుడిగాలి సుధీర్ కు జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ వచ్చింది. టీం లీడర్ గా ఎదిగి ఎన్నో స్కీట్ లు చేశాడు. అలానే యాంకర్ గా కూడా చేస్తున్నాడు. జబర్దస్త్, ఇతర ప్రోగ్రామ్స్ చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు హీరోగా కూడా మారాడు.

సాఫ్ట్ వేర్ సుధీర్ అనే అనే సినిమాలో సుధీర్ హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాలో సుధీర్ సరసన ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది. పోసాని, షియాజీ షిండే వంటి వారు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అయితే సుధీర్ జబర్దస్త్ లో ఒక్క స్కిట్ కే దాదాపుగా లక్ష రూపాయల వరకు తీసుకుంటాడు. మరి సినిమాలో హీరోగా అంటే ఎంత తీసుకుటున్నాడో తెలుసా…

సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా కోసం సుధీర్ ఏకంగా 30లక్షల వరకు తీసుకున్నట్లు టాక్. అటు షోస్ ద్వారా.. ఇటూ సినిమాల ద్వారా సుధీర్ గట్టిగానే సంపాధిస్తున్నాడు. ఈ సినిమా గనుక హిట్ అవుతే సుధీర్ కు వరసబెట్టి అవకాశాలు రావడం గ్యారెంటీ. మరి బుల్లితెరపై వెలుగుతున్న ఈ కమెడీయన్.. వెండితెరపై ఏ మేరకు వెలుగుతాడో చూడాలి.

Loading...