Saturday, April 20, 2024
- Advertisement -

షోలో అందరు చూస్తుందగా ముద్దు పెట్టిన హీరో..!

- Advertisement -

సుమ యాంకర్ గా చేసే క్యాష్ ప్రోగ్రాంలో ఎంత ఫన్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ మధ్య ఫన్ తో పాటు రొమాన్స్ కూడా ఈ షోలో కనిపిస్తోంది.ఈ షోకి వచ్చే గెస్ట్‌లు రెచ్చిపోతునారు. దాంతో ఇందుకు సంబంధించిన ప్రోమోలు వైరల్ అవుతున్నాయి. క్యాష్ తాజాగా ప్రోమోలో ఆమె కథ హీరో రవికృష్ణ, హీరోయిన్ నవ్యస్వామి గెస్ట్‌లుగా వచ్చారు.

శివజ్యోతి కూడా వచ్చింది. మీరు ఎలాంటి జంతువును పెంచుకోవాలి అని అనుకుంటున్నారు అంటూ సుమ ప్రశ్నించింది. దీంతో వెంటనే రవికృష్ణ వెంటనే స్పందించి శివజ్యోతిని అని సమాధానం ఇచ్చాడు. ఇక మరో గెస్ట్ ప్రణవిని కూడా అదే ప్రశ్నను సుమ అడిగింది. తనకు జంతువులంటే భయమని చెప్పగా.. కోతిని పెంచుకో అని సుమ ఐడియా ఇచ్చింది. మీ ఆయన ఏం అబద్దం చెబుతాడు అని శివజ్యోతిని సుమ అడిగింది. మధ్యలో రవికృష్ణ వచ్చి.. నువ్ అందంగా ఉంటావ్ అని ఒకటైతే చెబుతాడు అంటూ సెటైర్ వేశాడు.

రవికృష్ణ, నవ్యస్వామిలకు సుమ ఒక టాస్క్ ఇచ్చింది. వర్షంలో తడుస్తూ చెట్టుకింద ఉన్న ఓ ప్రేమజంటగా రవికృష్ణ, నవ్యస్వామి నటించారు. మరో స్కిట్‌లో షూటింగ్ సెట్ డైరెక్టర్‌గా సుమ నటించారు. రవికృష్ణ, నవ్యస్వామిలను నటించమని చెప్పింది. మా నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని రవి అడగడంతో ఏం లేదని సుమ పంచ్ వేసింది. ఆ తర్వాత రవికృష్ణకు నవ్యస్వామి ప్రపోజ్ చేసింది. వెంటనే రవి ఆమెకు ముద్దు పెట్టాడు. దీంతో సుమ, శివజ్యోతి షాక్ అయ్యారు. ఈ సీన్ మనదాంట్లో లేదు అంటూ సుమ సెటైర్ వేసింది. మరో లెవల్ కి సిన్ ను తీసుకెళ్దామని ఇలా చేశానని రవి కౌంటర్ వేశాడు.

అవినాష్ బిగ్ బాస్ కు ఎందుకు వెళ్లాడో బయటపెట్టిన హైపర్ ఆది..!

సుధీర్‌తో పెళ్లిపై రష్మీ మరోసారి షాకింగ్ కామెంట్స్..!

అర్దం చేసుకునే వ్యక్తి వస్తే మళ్లీ పెళ్లి చేసుకుంటా : దేవి నాగవల్లి

’నిశ్శబ్దం’ మూవీ రివ్యూ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -