Saturday, April 20, 2024
- Advertisement -

సన్నీలియోన్‌తో మెగాస్టార్ స్టెప్పులు

- Advertisement -

బాలీవుడ్ శృంగార దేవ‌త స‌న్నీ లియోన్‌తో స్టెప్పులు వేసేందుకు రెడీ అయింది. మెగాస్టార్ అంటే మ‌న చిరంజీవి అనుకుంటున్నారేమో. కాదండి మ‌ళ‌యాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టితో క‌లిసి ఐటెం సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది స‌న్నీ. మమ్ముంటి ప్రస్తుతం మధుర రాజా అనే చిత్రంలో నటిస్తున్నాడు. 2010లో వ‌చ్చిన‌ పొక్కిరి రాజాకు ఈ సినిమా రీమేక్‌. ఈ సినిమాలోనే ఐటెం సాంగ్‌లో క‌నిపించ‌నుంది స‌న్నీ.

ప్ర‌స్తుతం ఈ ఐటం సాంగ్ షూటింగ్ ద‌శ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నం ఇచ్చాయి. స‌న్నీ ఐటం సాంగ్‌తో సినిమాకు క్రేజ్ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు చిత్ర యూనిట్‌. ఇక మమ్మూట్టి వైఎస్ఆర్ బ‌యోపిక్‌లో న‌టించిన యాత ్ర సినిమా వ‌చ్చే నెల 8న విడుద‌ల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -