Saturday, April 20, 2024
- Advertisement -

సన్నీతో చేయ‌లంటే హెచ్‌ఐవీ టెస్ట్‌ తప్పనిస‌రా!

- Advertisement -

పోర్న్‌ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన స్టార్ స‌న్నీ లియోన్. త‌రువాత కాలంలో పోర్న్ వ‌దిలేసి బాలీవుడ్ బాట ప‌ట్టింది.బాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్ చేస్తు మంచి క్రేజ్ సంపాదించుకుంది.స‌న్నీ కోస‌మే థియోట‌ర్స్‌కి వెళ్లే వాళ్లు ఉన్నారంటే ఆమె ఎంత‌లా పాపుల‌ర్ అయిందో అర్థం చేసుకోవాలి.హిందితో పాటు తెలుగు, త‌మిళ్, భాష‌ల‌లో ఐటెం సాంగ్స్ చేస్తు ఇండియా మొత్తం త‌న‌కంటు ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌ర‌చుకుంది.

100 కోట్ల బ‌డ్జెట్‌తో తెలుగు,త‌మిళ భాష‌లో ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా స‌న్నీ న‌టిస్తుంది. అయితే సన్నీ పోర్న్ స్టార్‌గా ఉన్న‌ప్పుడు ఆమెతో న‌టించాలి అంటే హెచ్‌ఐవీ టెస్ట్ త‌ప్ప‌ని సరిగా చేయించాలి.పోర్న్‌ ఇండస్ట్రీలో ఒక నియమం ఉంది. పోర్న్ సినిమాల‌లో న‌టించి వాళ్లు త‌మ హెల్త్‌ టెస్ట్‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చెయించుకొవాలి.లైంగిక వ్యాధులు, ప్రధానంగా హెచ్‌ఐవీ, ఇతర ప్రాణాంతక వ్యాధులు వైరస్‌లు లేవని ఎప్పటికిప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇస్తూ ఉండాలి. పోర్న్‌ సినిమాలతో కెరీర్‌ మొదలుపెట్టి ఇప్పుడు బాలీవుడ్‌ సినిమాలతో బిజీ అయిపోయినా సన్నీలియోన్‌ తన పాత నియమాలను మాత్రం వదలడం లేదట.

సినిమాల్లో తనకు పెయిర్‌గా నటించే నటుడికి ఎలాంటి లైంగిక వ్యాధులు లేవనే ధ్రువీకరణ పత్రాలను అడుగుతుందట సన్నీ.త‌ను ఎవ‌రితోనైనా శృంగార సన్నివేశాలు చేయాల్సి వ‌స్తే వారి నుండి హెల్త్ టెస్ట్‌లు అడుగుతుంద‌ని తెలుస్తుంది. అలాగే త‌న మెడిక‌ల్ స‌ర్టిఫికెట్‌ను చిత్ర ద‌ర్శకుడుకి మెయిల్ పెడుతుంద‌ని స‌మాచారం.ఎంతైనా పోర్న్ ఇండ‌స్ట్రీ అనుభ‌వాన్ని ఇక్క‌డ కూడా చూపిస్తుంది స‌న్నీ.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -