Wednesday, April 24, 2024
- Advertisement -

ఈ వ‌య‌స్సులో ఎందుకు ఆంటీ!

- Advertisement -

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి సీని అభిమానుల అంద‌రికి సుప‌రిచితురాలే.కేరీర్ మొద‌ట్లో చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేస్తు వ‌చ్చింది.త‌రువాత కాలంలో పెద్ద సినిమాల‌లో అవ‌కాశాలు వచ్చాయి. మంచి న‌టిగా పేరు తెచ్చ‌కుంది. సురేఖ వాణిలో మంచి కామెడీ టైం కూడా ఉండ‌టంతో చాలా కామెడీ సినిమాల‌లో తీసుకున్నారు కూడా.అయితే ఇటీవ‌ల కాలంలో సురేఖ వాణి పెద్ద‌గా సినిమాల‌లో క‌నిపించ‌డం లేదు.అవ‌కాశాలు తగ్గాయి అనే భాదో లేక ఎలాగైనా మ‌ళ్లీ ఫేమ‌స్ కావ‌ల‌ని కుతుహ‌ల‌మో కాని సురేఖ వాణి ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోతుంది.

మొన్న ఆ మ‌ధ్య చిన్న చిన్న స్క‌ర్ట్స్ వేసుకుని ద‌ర్శ‌నం ఇచ్చింది.అప్పుడు సురేఖ వాణిని చూసి ఈమెలో చాలా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.ఇప్పుడు మ‌ళ్లీ టూ పిస్ బికినితో అమ్మ‌డు ద‌ర్శ‌నం ఇచ్చింది.స్విమ్మింగ్ ఫుల్‌లో ఈత కొడుతు తీసుకున్న ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.సురేఖ వాణి బికిని ఫోటో చూసినవారు లేటు వ‌య‌స్సులో ఎందుకు ఆంటీ అని కామెంట్స్ చేస్తున్నారు.మ‌రి దీనిపై సులా రియాక్ట్ అవుతుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -