Thursday, April 25, 2024
- Advertisement -

బాయ్‌ఫ్రెండ్‌తో దొరికిపోయిన హీరోయిన్ తాప్సీ..!

- Advertisement -

హీరోయిన్ తాప్సీ త‌న బాయ్‌ఫ్రెండ్‌తో కెమెరా కంటికి చిక్కింది.తాప్సీ గత కొంతకాలంగా డానిష్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ,ఒలింపిక్ కాంస్య పతక విజేత మాథ్యాస్ బోతో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై త‌ప్సీని అడిగితే ..లేదు,లేదు మేము జ‌స్ట్ ఫ్రెండ్స్ అంతే అని చాలా సంద‌ర్భల‌లో స‌మాధానంగా చెప్పింది.కాని ఇప్పుడు విదేశాల‌లో అత‌నితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగేస్తున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శనం ఇచ్చాయి.

నాలుగేళ్ల నుంచి వీరిద్ద‌రు రిలేష‌న్‌లో ఉన్నర‌ని తెలుస్తుంది. ముంబైలో ఇటీవలే తన బోయ్ ఫ్రెండ్ మాథ్యాస్ బోతో కలిసి డిన్నర్ డేట్కెళ్లిన తాప్సీ .. విజిటర్స్ కెమెరాలకు చిక్కింది. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. మాథ్యాస్ తెల్ల టీషర్టులో కనిపిస్తే – తాప్సీ గోధుమ రంగు డార్క్ మిడ్డీలో కనిపించి షేక్ చేసింది.ఇక తాప్సీ బాలీవుడ్ వ‌ర‌స సినిమాలలో న‌టిస్తు బిజీగా ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -