Thursday, April 25, 2024
- Advertisement -

బిగ్ బాస్: తమన్నా అవుట్!

- Advertisement -

బిగ్ బాస్ షో లో మూడో వారం కి సంబందించిన ఎలిమినేషన్స్ లో పెద్దగా ఆసక్తి కానీ, ఆశ్చర్యం కానీ ఏమి లేదు. అందరూ అనుకున్న విధం గా నే ఈ సారి షో లో మూడో వారం చివరికి వచ్చే సరికి, తమన్నా ఎలిమినేటి అయిపొయింది. అయితే తమన్నా ఎలిమినేషన్ లో పెద్దగా ఆశ్చర్యం లేదు. తన బిహేవియర్ కి తానే ముందుగా ఎలిమినేటి అవుతుంది అనే విషయం అందరూ ఊహించిందే. తమన్నా కి తక్కువ ఓట్లు రావడం,ఇంటి సభ్యులు కూడా తమన్నా ఉండదు అనే వాయిస్ తో చివరికి అదే నిజమైంది.

చివరికి వితిక షేరు కి తమన్నా కి మధ్య జరిగిన ఎలిమినేషన్ లో అందరూ ఊహించిన విధంగా తమన్నా బయటకు వచ్చేసింది. రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి, బాబా భాస్కర్, వితిక సేవ్ అయ్యారు. ఇప్పటికీ వితిక కి ఇది మూడో ఎలిమినేషన్.

ఇక మూడో వారాలు ముగియడం తో ఈ సారి ఎలిమినేషన్ ప్రక్రియ మరింత ఆసక్తి గా మారింది.ఇద్దరినీ లోపలకి పిలిచి, అందులో ఏ ఒక్కరిని బయటకు పంపాలనే నిర్ణయం తీసుకోవాలని వారికీ వదిలేసారు బిగ్ బాస్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -