Saturday, April 20, 2024
- Advertisement -

సరిలేరు నీకెవరు లో తమన్నా

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా ప్రస్తుతం నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవరు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో రానున్న ఈ సినిమా లో మహేష్ ఒక ఆర్మ్ ఆఫీసర్ పాత్ర ని పోషిస్తున్నారు. ఈ సినిమా లో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడో మొదలయింది కానీ మరి కొన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి కావొస్తుంది అంట. ఈ సినిమా లో ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ని సినిమా యూనిట్ త్వరలో పూర్తి చేయాలి అని భావిస్తున్నారు. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో ఒక హైలైట్ ఉంటుందట.

ఒక స్టార్ హీరోయిన్ ని ఈ ఇంట్రడక్షన్ సాంగ్ లో మహేష్ బాబు సరసన చూపించాలి అని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే అనిల్ ఇంతకు ముందు పని చేసిన సినిమా లో హీరోయిన్ గ చేసిన తమన్నా ని ఈ సినిమా లో కి తీసుకోవాలని చూస్తున్నారు. తమన్నా కూడా ఇలాంటి స్పెషల్ సాంగ్స్ మీద ఇంటరెస్ట్ చూపిస్తూ ఉంటుంది కనుక ఈ ఆఫర్ ని తప్పకుండా తీసుకుంటుంది అనే అందరూ అనుకుంటున్నారు. ఇంతకు మునుపు ఈ ఇద్దరూ కలిసి ఆగడు అనే చిత్రం లో నటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -