Tuesday, April 16, 2024
- Advertisement -

లైవ్ లో హేమను ముద్దు కావాలని అడిగాడు.. తర్వాత ఏమైంది ?

- Advertisement -

ప్రస్తుతం సెలబ్రిటీలు ఏం చేస్తున్నారో తెలియజేయాలో అంటే ఉన్న ఒకేఒక్క ఆయుధం సోషల్ మీడియా. ఆడియేన్స్ కి టచ్ లో ఉండాలంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాల్సిందే. ఇక ఈ సెలబ్రిటీలు ఈ మధ్య లైవ్ చాట్ లోకి వచ్చి ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నారు. గత కొన్నేళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాణిస్తున్న నటి హేమ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.

ఇప్పటికే ఆమె ఎన్నో పాత్రలు చేసింది. ఇక ఇటీవలే హేమ లైవ్ లో నెటీజన్లు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చింది. లైవ్ లో హేమ వివిధ రకాల హెల్త్ టిప్స్ గురించి కూడా వివరణ ఇచ్చింది. హేమ చిట్కాలు చెబుతుండగా మధ్యలో ఓ నెటిజన్స్ ఆమెకు కోపం వచ్చేలా చేశారు. నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి లైవ్ లోనే చీవాట్లు పెట్టింది హేమ. మీరు చాలా అందంగా ఉన్నారు. మీ వయసు ఎంత అని ఒక నెటీజన అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అది తెలుసుకొని ఏం చేస్తావ్ రా.. పెళ్లి చేసుకుంటావా? అయినా నాకు 60, 70 ఏళ్ళు ఏమి లేవులే.. ఇంటర్ చదువుతున్న పాప ఉందంటూ హేమ స్వీట్ కౌంటర్ ఇచ్చింది.

అలాగే పాజిటివ్ గా మాట్లాడితే నేను కూడా అలానే సమాధానం ఇస్తానని తెలిపింది. ఇక మరొక యువ నెటీజన్ ఆమెకు ఐ లవ్ యూ చెబుతూ.. ఒక కిస్ కావాలని కామెంట్ చేయడంతో హేమ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. “ఇంటికొచ్చి మరీ తాంతను.. తిక్క తిక్కగా మాట్లాడితే పళ్ళు ఉడగొట్టి చేతిలో పెడతా.. నేను పైకి ఇలా కనిపిస్తాను గాని లోపల మరో క్యారెక్టర్ ఉంది, దాన్ని బయటకు తీయకండి .. జాగ్రత్త..” అని ఆ యువకుడికి వార్నింగ్ ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -