Saturday, April 20, 2024
- Advertisement -

నటి రోహిణి తమ్ముడు టాలీవుడ్ లో పెద్ద విలన్ అని తెలుసా ?

- Advertisement -

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు డైరెక్షన్లో వచ్చిన “ఓ మగాడు ఆడది” అనే సినిమా ద్వారా విలన్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు నటుడు బాలజీ. తర్వాత చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, తదితర స్టార్ హీరోల చిత్రాల్లో విలన్ గా చేసి మంచి ఫాలోయింగ్ సంపాధించుకున్నాడు బాలజీ.

అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలాజీ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. తనకు చిన్నప్పటి నుండే సినిమాలంటే ఇష్టమని.. అందుకే ఎలాగైన నటుడుని కావాలని సినిమా పరిశ్రమకు వచ్చినట్లు తెలిపారు. దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రానికి ఆడిషన్స్ జరుగుతుంటే అక్కడికి వెళ్లి.. మొదటి ప్రయత్నంలోనే ఆ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నానని చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత మొదట్లో అవకాశాలు ఎక్కువగా రాలేదని.. తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, తదితర భాషలలో బాగానే అవకాశాలు వచ్చాయని చెప్పాడు. అయితే ఇప్పటి వరకు చాలా మందికి తెలిసిన తెలియని విషయం ఏంటంటే నటుడు బాలాజీ తెలుగులో పలువురు స్టార్ హీరోల కి తల్లి పాత్రలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోహిణి తమ్ముడు. కాగా ప్రస్తుతం బాలాజీ పలు తెలుగు సీరియల్ లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు. అడపదడప సినిమాల్లో అప్పుడప్పుడు నటిస్తున్నాడు.

America ammayi telugu serial cast and crew - littleagency

బిగ్ బాస్ లో విన్నర్ ఎవరో చెప్పేసిన గంగవ్వ..!

నాని కి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయిండా..

రానా అరణ్య పెద్ద స్క్రీన్ లోనే..

ఎక్కువగా సిగరెట్లు తాగే మహేష్ సడెన్ గా ఎందుకు మానేశాడో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -