Thursday, March 28, 2024
- Advertisement -

కూతురితో సెక్స్ కోసం హిరోయిన్ త‌ల్లినే అడిగారు

- Advertisement -

కని కస్రూతి. పిశాచి మూవీలో క‌నిపించి.. మురిపించింది ఈ హిరోయిన్‌. మా అనే సెన్సషనల్ షార్ట్ ఫిలిం ద్వారా చాలా పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంది. కానీ ఇప్పుడు త‌ను చెప్పే క‌థ వింటుంటే ఒక‌ప్పుడు ఖ‌డ్గం మూవీలో హిరోయిన్ సంగీత క్యారెక్ట‌ర్ గుర్తుకు వ‌స్తుంది. ఈ మ‌ధ్య తెర‌మరుగైన ఈ న‌టిని ఏమైంద‌ని ప‌ల‌క‌రిస్తే చాలా దారుణ‌మైన విష‌యాలు చెప్పింది.

ఆఫర్ కావాలంటే తమ సెక్స్ కోరికలు తీర్చాలని కొందరు బలవంత పెడుతున్నార‌ట. నో చెబితే వ‌దిలేయ‌కుండా ఏకంగా ఆవిడ తల్లినే సంప్ర‌దించార‌ట కొంద‌రు. దీనిని బ‌ట్టే అర్థ‌మ‌వుతోంది సినిమా పరిశ్రమలో తెరవెనుక చేదు నిజాలు ఎంత ఘాటుగా ఉంటాయో.

ఏదేమైనా కృష్ణవంశీ అప్పట్లో ఉన్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఆ సీన్ రాసుకున్నారో లేక‌.. భ‌విష్య‌త్తులో ఇలానే ఉంటుంద‌ని ముందే ఊహించారో తెలియదు కానీ.. ఇప్పుడు క‌ని చెప్పే విష‌యాలు స‌రిగ్గా సూట‌వుతున్నాయి. ఇక్క‌డ క‌ని ఆమె త‌ల్లి నో చెప్ప‌డంతో ఆమె తెరమ‌రుగైపోయింది. పేరు రాక‌పోయిన ప‌ర్వాలేదు కానీ.. వ్య‌క్తిత్వాన్ని, ఆత్మ‌గౌర‌వాన్ని చంపుకోలేను క‌దా అంటుంది క‌ని.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -