Thursday, April 25, 2024
- Advertisement -

కొత్త బెగినింగ్స్ కొరకు చూస్తున్న రేణు దేశాయ్

- Advertisement -

రేణు దేశాయి అంటే తెలియని వారు ఎవరు లేరు. ఎన్నో ఏళ్ళ క్రితం ఆవిడ తెలుగు సినిమా పరిశ్రమ లో కి ఎంటర్ అయ్యి, వివిధ రూపాల్లో తనకి సినిమా మీద ఉన్న ప్రేమ ని వ్యక్తపరిచింది. అయితే ఆ మధ్య తను తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న రైతుల సమస్యల మీద ఒక సినిమా చేయాలనే ఉదేశ్యంని వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందని సమాచారం వస్తుంది.

అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అని అడుగగా, ఇటీవలే రేవు దేశాయి జనవరి అని సమాధానం ఇచ్చారు. కొత్త సంవత్సరం కొత్త బెగినింగ్స్ కొరకు అందరూ ఎదురు చూస్తారు. అదే విధం గా రేణు దేశాయి కూడా కొత్త ఏడాది తన కొత్త చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. రేణు దేశాయ్ ఈ సినిమా ని నిర్మించే యోచన లో కూడా ఉన్నారు.

ఆవిడ దర్శకురాలిగా 2014 లో మరాఠీ సినిమా ఇష్క్ వాలా లవ్ అనే చిత్రం తో అరంగేట్రం చేశారు. ఈ సినిమా లో ఎవరు నటిస్తారు అనే విషయం ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -