Thursday, April 25, 2024
- Advertisement -

సుచీలీక్స్‌ పై హీరోయిన్ ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు..!

- Advertisement -

సుచీ లీక్స్ ఎంతటి దూమారం లేపాయో అందరికి తెలిసిందే. టాప్ హీరో, హీరోయిన్లు, సింగర్స్ ఇలా సెలబ్రిటీలా ఎఫైర్లు, లిప్‌లాక్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వివాదంలో రానా, త్రిష, ఆండ్రియా, అనిరుధ్, ధనుష్ చిత్రాలు బాగా వైరల్ అయ్యాయి. అప్పట్లో ఆ ఘటనపై ఆండ్రియా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

మరోసారి మీడియాలో వైరల్‌గా మారిన ఆండ్రియా కామెంట్స్ ఏమిటంటే.. సుచీ లీక్స్ కేంద్ర బిందువుగా సింగర్ సుచిత్ర మారారు. ఆమె అఫీషియల్ అకౌంట్ నుంచి పలువురి రొమాంటిక్ ఫొటోలు సోషల్ మీడియాలోకి వెళ్లాయి. దాంతో పలువురు హీరో, హీరోయిన్ల తెర వెనుక బాగోతాలు బట్టబయలు అయ్యాయి. ఈ వివాదం తీవ్రతరం కావడంతో తన అధికార ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని సుచిత్ర పేర్కొనడం మరో వివాదానికి దారి తీసింది. సుచీలీక్స్ ఆండ్రియా స్పందిస్తూ.. అనిరుధ్, తన ఫోటోలు వాస్తవమే. కానీ అవి చాలా కాలం క్రితం తీసిన ఫోటోలు.

మా మధ్య అలాంటి రిలేషన్ ఉంది. దానిని దాచడానికి భయం లేదు. కానీ కొన్ని వ్యక్తిగతంగా ఉండాల్సినవి ఇలా బయటకు రావడం బాధగా ఉంది అన్నారు. అనిరుధ్ తో తనకు మంచి బాండింగ్ ఉంది. లిప్‌లాక్ గురించి మాట్లాడుకోవడానికి, దాని గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన విషయం ఏమీ లేదు. అయితే అనిరుధ్ తో బ్రేకప్ జరిగింది. కానీ తమ ఫ్రెండ్‍షిప్ మాత్రం అలానే ఉంది. అని అండ్రియా చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -