Friday, March 29, 2024
- Advertisement -

వెంకీ కూతురి ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో సంచ‌ద‌డి చేసిన టాలీవుడ్ సెల‌బ్రిటీలు..

- Advertisement -

ద‌గ్గుపాటి ఇంట పెళ్ల సంద‌డి నెల‌కొంది. వెంక‌టేష్ కూతురు ఆశ్రిత ..హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిల వివాహం నేటి సాయంత్రం ర‌జాస్థాన్‌లోని జ‌య‌పుర‌లో అంగ‌రంగ వైభవంగా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే అక్క‌డి ద‌గ్గుపాటి ఫ్యామిలీతోపాటు టాలీవుడ్‌, బాలీవుడ్ సెల‌బ్రిటీలు చేరుకున్నారు. ద‌గ్గుబాటి ఫ్యామిలీ నిన్న ప్రీ వెడ్డింగ్ వేడుక‌ల‌ని ఘ‌నంగా నిర్వ‌హించింది.

ఈ కార్య‌క్ర‌మంలో సెల‌బ్రిటీలందరూ సంద‌డి చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి స‌ల్మాన్ ఖాన్, చైతూ, స‌మంతో పాటు చెర్రీ, ఉపాస‌న కూడా హాజ‌ర‌య్యారు. నూత‌న దంప‌తుల‌తో చెర్రీ, ఉపాస‌న క‌లిసి దిగిన ఓ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -