Saturday, March 30, 2024
- Advertisement -

మళ్లీ డాన్స్ తో కుర్రకారు మతిపోగిట్టిన ప్రగతి ఆంటీ..!

- Advertisement -

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రగతి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంతో కాలంగా ఇండస్ట్రీలో ఉంటూ మంచి మంచి పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా అమ్మ, అత్త పాత్రలో ప్రగతి కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య ప్రగతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల ఆమె వార్కౌట్స్ చేస్తున్నప్పుడు కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

గోల్ ని ఏ మాత్రం తగ్గించవద్దని అంటూ.. ప్రయత్నాన్ని మరింత పెంచాలని కొటేషన్ ఇచ్చి ఓ వర్గం వారికి మంచి సందేశం ఇచ్చారు. ఇక ఆమె వర్కౌట్స్ చేస్తూ ఇచ్చిన స్టీల్స్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక ప్రగతి తన డ్యాన్స్ తో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. హాట్ స్టెప్పులు వేస్తూ.. ఆమె ఫొటోలతో పాటు వీడియో కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ప్రగతి వయసు 44 అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది.. తన అందంతో ఈ సీనియర్ నటి కుర్రాళ్లను ఎట్రాక్ చేస్తోంది.

ఆ మధ్య లుంగీ డ్యాన్స్ తో ఏ రేంజ్ లో రచ్చ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు ఇలా మరో హాట్ డ్యాన్స్ చేస్తూ వీడియో వైరల్ అయ్యేలా చేసింది. లాక్ డౌన్ ద్వారా నటనకు గ్యాప్ వచ్చినా కూడా ఈ సీనియర్ నటి జనాలను ఎదో ఒక విధంగా ఎట్రాక్ట్ చేస్తూనే ఉంది. ఇక ఖాళీగా ఉండకుండా ఇలా ఫీట్నెస్ పై శ్రద్ద పెడుతూ తన ఫాలోవర్స్ కి మంచి సందేశాలను ఇస్తోంది. వ్యాయామం చేస్తే హ్యాపీగా ఉండడమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చని చెబుతోంది. చీరలో కూడా గ్లామర్ డోస్ తగ్గకుండా చూసుకుంటూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది.

https://www.instagram.com/p/CC70V0HDTdw/

సోనూ సూద్ రియల్ హీరో.. 400 కుటుంబాలకు సాయం

శ్రీముఖి, విష్ణుప్రియతో గొడవపై స్పందించిన వర్షిణి..!

మేము మళ్లీ వచ్చాం అంటూ ఫోటోస్ షేర్ చేసిన నటి నవ్య..!

ఐశ్వర్య ఆరాధ్యల ఆరోగ్య ప్రస్తుతం ఏలా ఉంది.. వాళ్లు ఎక్కడ ఉన్నారు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -