Thursday, March 28, 2024
- Advertisement -

#మీటూలో టాలీవుడ్ టాప్ హీరో పేరు బ‌య‌టికి…?

- Advertisement -

దేశ‌వ్యాప్తంగా #మీటూ పెను సంచ‌ల‌న‌మే సృష్టిస్తుంది.టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు మ‌హిళ‌లు త‌మ‌కు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బ‌హిరంగంగానే వెల్ల‌డిస్తున్నారు.బాలీవుడ్‌లో ఒక‌ప్ప‌టి హీరోయిన్ త‌ను శ్రీ ద‌త్త న‌టుడు నానా ప‌టేక‌ర్‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.అప్ప‌టి నుంచి బాలీవుడ్‌లో ప‌లువురు హీరోయిన్లు #మీటూ పేరు మీద పెద్ద యుద్ద‌మే సాగిస్తున్నారు.ఇక సౌత్ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు మీటూ ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది.

దీనిలో భాగంగా టాలీవుడ్‌లోని ఓ టాప్ హీరో బ‌య‌టికి చెప్పాల‌ని ఒక సీనియర్ నటి భావిస్తున్న‌ట్లు స‌మాచారం అందుతుంది. ఫ్యామిలీ సపోర్ట్ తో వచ్చిన ఒక సీనియర్ హీరో నటిపై చాలా సార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమె మరికొన్ని రోజుల్లో కొన్ని ఉదాహరణ సంఘటనల ద్వారా అతని గురించి బయటపెట్టి ఆవకాశం ఉందట. సదరు హీరో పేరు బయటపెట్టకుండానే అతని బాగోతాన్ని వివరించనున్నట్లు సమాచారం. మ‌రి ఆ సీనియ‌ర్ న‌టి ఎవ‌రో ,ఆ టాప్ హీరో ఎవ‌రో తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -