Saturday, April 20, 2024
- Advertisement -

ప్రభాస్ బిజీ.. కానీ దిల్ రాజు ఆగట్లేదు

- Advertisement -

ప్రభాస్ తో సినిమా అంటే ఇప్పుడు కష్టమే అని చెప్పుకోవాలి. ప్రభాస్ ఏ కదా ఏముంది డేట్స్ ఈజీ గా దొరికేస్తాయి అనే రేంజ్ నుంచి వామ్మో ప్రభాస్ డేట్స్ అంటే కష్టమే కదా అనే రేంజ్ కి ఈ నటుడు ఎదిగాడు. అయితే దీనికి బాహుబలి విజయమే కారణం అని చెప్పుకోవాలి. ఆ విజయమే ఇప్పుడు ప్రభాస్ కి సాహో సినిమాకి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇది పక్కన పెడితే ప్రభాస్ తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ లో కూడా నిర్మాతలు ఎదురు చూస్తున్నారు కానీ మన తెలుగు నిర్మాత దిల్ రాజు మాత్రం విపరీతం గా ప్రయత్నిస్తున్నాడు.

ఇంతకు మునుపే ప్రభాస్ తో రెండు సినిమాలు చేసిన అనుభవం దిల్ రాజు కి ఉండటం వలన ప్రభాస్ దిల్ రాజు ని కన్సిడర్ చేస్తాడు అనే అనుకోవచ్చు. కాకపోతే విచిత్రమేమిటి అంటే ప్రభాస్ డేట్స్ లేవు.అంతే కాకుండా సాహో తర్వాత జాన్ షూటింగ్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత పెళ్ళి చేసుకొనే అవకాశం ఉంది. వీటి అన్నిటి మధ్యన దిల్ రాజు ప్రభాస్ డేట్స్ సాధించి వంశీ పైడిపల్లి దర్శకత్వం లో సినిమా చేయాలనే సాహసం చేస్తుండడం గమనార్హం. మరి ప్రభాస్ ఎంత వరకు దిల్ రాజు మాట వింటాడు అనేది వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -