Friday, April 19, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ సినిమా మీద ట్రోల్స్ ఆగట్లేదు

- Advertisement -

విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న చిత్రం వరల్డ్ ఫెమస్ లవర్. క్రాంతి మాధవ్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా కి టైటిల్ ని ఇటీవలే ప్రకటించారు దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని ముందు నుంచి ప్రమోట్ చేస్తూ వచ్చిన దర్శక నిర్మాతలు ఈ టైటిల్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అందరూ అనుకున్నారు కానీ అనూహ్యం గా ఈ సినిమా టైటిల్ కి నెగటివ్ బజ్ పెరుగుతూ ఉంది.

విజయ్ దేవరకొండ తనని తాను వరల్డ్ ఫెమస్ లవర్ గా అభివర్ణించుకోవడం కొంత మంది జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే కావాలనే ఈ సినిమా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విషయమై విజయ్ అభిమానులు కూడా అసంతృప్తి గా నే ఉన్నారు. నాలుగు హీరోయిన్లు నటించిన ఈ సినిమా లో విజయ్ ఒక లవర్ బాయ్ లాగా కనిపించనున్నాడు. ఈ సినిమా లో విజయ్ ఒక కొత్త లుక్ తో పాటు నటన పనితీరు లో కూడా మార్పు తెచ్చే అవకాశం ఉంది అని అందరూ చెప్తున్నారు.

త్వరలో నే సినిమా కి సంబందించిన ప్రమోషన్ విషయం లో కొత్త పోస్టర్ ఏదైనా విడుదల చేసి సినిమా మీద పాజిటివ్ టాక్ తీసుకొని వస్తే బాగుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -