నా హీరో సూసైడ్ చేసుకున్నాడు.. నేను చేసుకోలేనా : సుశాంత్ ఫ్యాన్ ఆత్మహత్య

- Advertisement -

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ అందరినీ కలిచివేసింది. సెలబ్రీటీలు, ఫ్యాన్స్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ప్రతి ఒక్కరు సుశాంత్ ఎందుకు ఇలా చేశావ్.. తిరిగి వచ్చేయ్ అంటూ కామెంట్స్ పెడుతూ బాధపడుతున్నారు. సుశాంత్ బలవన్మరణం ఎందరినో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సుశాంత్ ఫ్యామిలీ అయితే కన్నీరుమున్నీరుగా విలపంచింది.

సుశాంత్ మృతి చెందిన మూడు రోజులకే ఆయన ఇంట కూడా మరో విషాదం చోటు చేసుకుంది. ఎప్పుడు నవ్వుతూ.. అందరినీ నవ్వించే సుశాంత్ ఇలా సూసైడ్ చేసుకోవడంతో ఆయన వదిన తట్టుకోలేక నిద్రాహారాలు మానడంతో అనారోగ్యానికి గురై కన్నుమూశారు. తాజాగా సుశాంత్ అభిమాని కూడా ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర చర్చనీయశం అయింది. తన అభిమాన హీరో సూసైడ్ చేసుకున్నందుకు చాలా కలత చెందిన సుశాంత్ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు.

- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందిన పదవ తరగతి చదువుతున్న విద్యార్థి సుశాంత్‌కి వీరాభిమాని. సుశాంత్ అంటే ఎంతో ఇష్టం. తన అభిమాన హీరో సూసైడ్ చేసుకున్న విషయం తెలుసుకున్న ఆ అభిమాని కూడా సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు విద్యార్థి సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘నా హీరో ఆత్మహత్య చేసుకోగా లేనిది నేను చేసుకోలేనా’ అంటూ రాసి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

చరణ్, ఉపాసన ఇప్పుడే పిల్లలు వద్దు అనుకోవడానికి రీజన్ ఇదే..!

బన్నీ దృష్టిలో బెస్ట్ డాన్సర్ చిరు కాదట.. జవాబులు మారాయి..!

కీర్తి సురేష్ నటించిన ’పెంగ్విన్’ ట్రైలర్.. ఎలా ఉందంటే ?

దీపికా పదుకొనె బాడీ గార్డ్ జీతం ఎంతంటే ?

Most Popular

హీరోయిన్ రీమాసేన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

హీరోయిన్ రీమా సేన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో నటించిన రీమా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. రమ్యకృష్ణ తర్వాత విలన్ రోల్ లో కూడా ఎంతో...

అప్పట్లో నన్ను కూడా వేధించారు : హీరోయిన్ ఆమని

ఎస్.వి కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన “శుభలగ్నం” అనే సినిమాలో హీరోయిన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుందు ఆమని. అప్పట్లో ఆమని.. వెంకటేష్, జగపతి బాబు,...

హీరో అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలుసా ?

అబ్బాస్ అంటే తెలియని వ్యక్తి ఉండరు. చేసింది తక్కువ సినిమాలు అయిన మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో అబ్బాస్. ఇప్పటికి యాడ్స్ లో కనిపిస్తూ ఉంటాడు. టీవీ చూసే ప్రతి...

Related Articles

సుశాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ..!!

సుశాంత్ మరణం చిలికిచిలికి డ్రగ్స్ కేసు గా మారింది.. దేశంలో పలువురు సినీ తారలు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉండగా రియా ఈ కేసులో ఇటీవలే అరెస్ట్ అయినా సంగతి...

సుశాంత్ వీడియాలు చూసి ఎమోషన్ అయ్యాను.. : శ్రీరెడ్డి పోస్ట్

సుశాంత్ సింగ్ మృతి ఎంతో మందిని బాధించింది. డిప్రెషన్ కారణంగా సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడంసై సినీలోకంతో పాటు, యావత్ సమాజం నివ్వెరబోయింది. సుశాంత్ మృతికి బాలీవుడ్, నెపోటిజం, మాఫియానే...

బాలీవుడ్ లో ఎదగాలంటే ఇలా చేయాల్సిందే : శ్రద్ధాదాస్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ తర్వాత బాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే దానిపై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. బాలీవుడ్ పైకి కనిపించేంత అందంగా ఉండదని.....
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...