భీమవరంలో వరుణ్, వితిక సంక్రాంతి సెలబ్రేషన్స్

1277
Varun Sandesh and Vithika sankranthi celebrations
Varun Sandesh and Vithika sankranthi celebrations

వరుణ్ సందేశ్, వితిక శేరు.. బిగ్ బాస్ తర్వాత ఈ కపుల్ కి మంచి ఫాలోయింగ్ వచ్చింది. వరుణ్, వితిక ఇద్దరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు.

రీసెంట్ గా తమ సంక్రాంతి వెకేషన్ కి సంబంధించిన ఫొటోస్ ని ఇస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు ఈ క్యూట్ కపుల్. ఈ సంక్రాంతి వితిక సొంతూరు అయిన భీమవరంలో ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. పల్లెటూరి వాతావరణంలో ఫోటో షూట్ కూడా చేయించుకున్నారు వరుణ్ సందేశ్, వితిక. అక్కడ జరిగే కోడి పందాలకు హాజరై పండుగను చాలా ఎంజాయ్ చేశారు.

పట్టు సారీ ఆఫీషియల్ ఇంస్టాగ్రామ్ పేజీ వాళ్లు డిజైన్ చేసిన బ్యూటిఫుల్ కస్టమైజ్డ్ అవుట్ ఫిట్స్ లో చూడముచ్చటగా ఉన్నారు. వరుణ్ షేర్ చేసిన తమ సంక్రాంతి వెకేషన్ సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు చూసేయండి.

View this post on Instagram

😀

A post shared by Vithika Sheru (@vithikasheru) on

View this post on Instagram

❤️

A post shared by Vithika Sheru (@vithikasheru) on

View this post on Instagram

❤️

A post shared by Vithika Sheru (@vithikasheru) on

Loading...