వెంకటేష్ కూతుర్ని చూశారా ?

4293
Venkatesh daggubati daughter Ashritha shares her favorite wedding pictures
Venkatesh daggubati daughter Ashritha shares her favorite wedding pictures

వెంకటేష్ దగ్గుబాటి పెద్ద కూతురు ఆశ్రిత వివాహం లాస్ట్ ఇయర్ మార్చ్ 24 జైపూర్లోని ఓ హోటలో ఫ్యామిలీ మరియు అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. వెంకటేష్ గారి భార్య పిల్లలు ఎలా ఉంటారో అప్పటి వరకు చాలా మందికి తెలీదు.

పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోస్‍ను వెంకటేష్ గారు తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. వెంకీ పెద్ద కూతురు ఆశ్రిత కూడా ఇస్టాగ్రామ్ లో ఇన్ఫీనిటీ పీటర్ అనే పేజీని మెయిన్టై చేస్తుంది. కానీ ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసుకోదు. ఫుడ్ అండ్ ట్రావెల్ కి సంబంధించిన ఫొటోస్‍ను మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటుంది ఆశ్రిత. ఆశ్రిత వెడ్డింగ్ వినాయక్ రెడ్డితో జరిగింది.

పెళ్లి తర్వాత భర్త ప్రొఫెషన్ కోసం స్పెయిన్ కి షిఫ్ట్ అయింది ఆశ్రిత. ఈరోజు తన వెడ్డింగ్ అనివర్సరీ సందర్భంగా వెడ్డింగ్ సెలబ్రేషన్ లో తన ఫేవరెట్ ఫొటోస్ అంటూ కొన్ని ఫొటోస్‍ను షేర్ చేసుకుంది ఆశ్రిత. ఆ పిక్స్ చూసినవారంత ఆశ్రిత, వినాయక్‍లకు వెడ్డింగ్ అనివర్సరీ విషెస్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.

Loading...