Wednesday, April 24, 2024
- Advertisement -

కూతురు వివాహ వేదిక‌ను ఫిక్స్ చేసిన వెంకీ… ఎక్క‌డంటె..?

- Advertisement -

విక్ట‌రీ వెంక‌టేష్ త‌న కూతురి వివాహ వేడ‌క‌కు ఏర్పాట్లు చ‌కాచ‌కా జ‌ర‌గుతున్నాయి. ఫిబ్ర‌వ‌రిలో ఆశ్రిత ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవ‌డు వినాయ‌క్ రెడ్డితో మ‌ణికొండ‌లో జరిగింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇక తాజాగా వారి వివాహం రాజ‌స్థాన్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంద‌నె వార్త‌లు వ‌స్తున్నాయి. రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ను ప్లాన్ చేసిన వెంకీ, ఈ వివాహానికి సన్నిహితులు, బంధువులను మాత్రమే ఆహ్వానించారని తెలుస్తోంది.ఈ వారంలోనే ఆశ్రిత‌, వినాయ‌క్‌ల వివాహం జ‌ర‌గ‌నుండ‌గా, ఇప్ప‌టికే అన్నీ ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని తెలుస్తుంది. వివాహానికి ముందు జ‌రిగే సంగీత్ వేడుక‌లో నాగ‌చైత‌న్య- స‌మంత స్పెష‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇవ్వ‌నున్నార‌నే టాక్ వినిపిస్తోంది.పెళ్లి తరువాత హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ ఉంటుందని దగ్గుబాటి వర్గాలు చెబుతున్నాయి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -