Thursday, April 18, 2024
- Advertisement -

ఆ లిస్ట్‌లో ఛాన్స్ కొట్టేసిన‌ విజ‌య్ దేవ‌ర‌కొండ

- Advertisement -

టాలీవుడ్ స‌న్సేష‌న్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపాడు.తాజాగా విడుద‌ల చేసిన మ్యాగ్జైన్ ఫోర్బ్స్ జాబితాలో మ‌నోడి మ‌నోడి పేరు ఉంది.మ్యాగ్జైన్ ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో విజయ్ 14 కోట్ల తో 72వ స్థానంలో నిలిచాడు.ఈ జాబితాలో సౌత్ నుండి సూపర్ స్టార్ రజినీ కాంత్ (50)కోట్లతో మొదటి స్థానంలో నిలువగా పవన్ కళ్యాణ్ (31.33 కోట్లు),తమిళ హీరో విజయ్ (30.33 కోట్లు), ఎన్టీఆర్ (28 కోట్లు),విక్రమ్ (26 కోట్లు),మహేష్ బాబు (24.33), సూర్య (23.67 కోట్లు), విజయ్ సేతుపతి (23.67 కోట్లు) , నాగార్జున (22.25కోట్లు), కొరటాల శివ (20కోట్లు) , ధనుష్ (17. 25 కోట్లు) , నయన తార (15.17కోట్లు), అల్లు అర్జున్ (15కోట్లు) , రామ్ చరణ్ (14కోట్లు ) తరువాతి స్థానాల్లో చోటు సంపాదించారు.ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ మొద‌టి స్థానంలో నిలిచాడు.విరాట్ కోహ్లీ (228.09), అక్షయ్ కుమార్ (185)కోట్లతో రెండు ,మూడు స్థానాల్లో నిలిచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -