సుకుమార్, విజయ్ కు ఎక్కడ సెట్ అయ్యిందో..

- Advertisement -

పెళ్లి చూపులు సినిమా తో పరిచయమై హిట్ అందుకున్నహీరో విజయ్ దేవరకొండ..ఆ తర్వాత అయన చేసిన అర్జున్ రెడ్డి సినిమా గురించి అందరు ఇప్పటికి మాట్లాడుకుంటున్నారంటే తన యాక్టింగ్ తో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.. ఈ సినిమా తో పది సినిమాలు చేస్తే వచ్చే క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు.. పెద్ద పెద్ద హీరోలు సైతం విజయ్ నటన ని చూసి ఎంతో పొగిడేస్తూ ఉంటారు.. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఒక్కొకటి గా హిట్ అందుకుని ఏ హీరోకి అందనంత రేంజ్ లోకి వెళ్ళిపోయాడు..

ఇక ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. నవంబర్ నుంచి షూటింగ్ కంటిన్యూ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముంబైలో కీలకమైన షెడ్యూల్ ఇంకా బ్యాలన్స్ ఉంది. అనన్య పాండే హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అమ్మ నాన్న తమిళ అమ్మాయి తర్వాత ఎమోషనల్ డ్రామాలకు దూరంగా ఉన్న పూరి ఇందులో దాన్ని కూడా మిస్ కాకుండా చూస్తున్నారట.

- Advertisement -

ఇక ఈ సినిమా తర్వాత విజయ్ చేయబోయే సినిమా పై ఈరోజు అనౌన్సమెంట్ వచ్చేసింది.. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు.. అయితే ఏ జానర్ లో ఇది తీయబోతున్నారు ఎలా ఉంటుందనే వివరాలు మాత్రం ఇంకా చెప్పలేదు. సుకుమార్ సైతం పుష్ప గురించి తప్ప విజయ్ దేవరకొండతో చేసే ఛాన్స్ ఉన్నట్టు ఎప్పుడూ క్లూ కూడా ఇవ్వలేదు. సో ఇది ఎలా చూసుకున్నా స్వీట్ సర్ప్రైజ్ అని చెప్పాలి. ఈ సినిమా విడుదల 2022లో ఉంటుంది.

Most Popular

మన దర్శకుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌలి నిస్సందేహంగా తన చిత్రాలకు అధిక పారితోషికం అందుకున్న అగ్ర దర్శకులలో ఒకరు. టాలీవుడ్‌లోనే కాదు, భారతదేశం అంతటా రాజమౌలి కూడా అగ్రస్థానంలో ఉంది. రాజమౌళి ఒక్కో సినిమాకు...

హీరోయిన్ విమలా రామన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా ?

వరుణ్ సందేశ్ హీరోగా 2007 లో వచ్చిన ‘ఎవరైనా ఎపుడైనా’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది విమలా రామన్. ఈ సినిమా ఆశించినంత ఆడకపోయిన.. విమలా రామన్, తన గ్లామర్...

బిగ్ బాస్ లో విన్నర్ ఎవరో చెప్పేసిన గంగవ్వ..!

మై విలేజ్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది గంగవ్వ. రీసెంట్ గా బిగ్ బాస్ నాలుగో సీజన్ లోకి వెళ్ళి అందరినీ సర్ ఫ్రైజ్ చేసింది. తెలంగాణ యాసలో...

Related Articles

బన్నీ ఫాన్స్ లో ఆందోళన మొదలవుతుందట..

సినిమాలు తిరిగి షూటింగ్ ప్రారంభించుకుని చాలా రోజులు అవుతున్నా పుష్ప సినిమా ఇంకా షూటింగ్ జరుపుకోకపోవడం ఇప్పుడు ఒకింత ఆశ్చర్యాన్ని కలుగ జేస్తుంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబో వస్తున్న...

విజయ్ తమ్ముడికి బాగానే ఖర్చు పెట్టారుగా..?

ఇండస్ట్రీ లో వారసులు పెద్ద ఎత్తున వస్తున్నారు.. ఒక్కరు వస్తే చాలు ఆయనవెంట పాదులమంది హీరోలు కుటుంబం నుంచి వస్తున్నారు.. ఇక స్వయం కృషి తో ఇండస్ట్రీ కి వచ్చిన...

పుష్ప సినిమా షూటింగ్ పై ఇంకా వీడని సందేహం..

పుష్ప సినిమా షూటింగ్ పై ఇంకా అయోమయం కొనసాగుతూనే ఉంది. ఇదిగో షూటింగ్ మొదలవుతుంది అదిగో అప్పుడు షూటింగ్ మొదలవుతుందని చెప్తూనే ఉన్నారు తప్పా ఈ సినిమా షూటింగ్ ఇంకా...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...