Wednesday, April 24, 2024
- Advertisement -

విజయ్ స్టార్ అయ్యాక ఇదే తోలి సారి

- Advertisement -

విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో యువ హీరోలు అందరిలోకి పెద్ద స్టార్. ఒక్క సినిమా అర్జున్ రెడ్డి తో ఇండస్ట్రీ లో తన స్థానం పర్మనెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాతా గీత గోవిందం తో ఇక తనని కొట్టే వాళ్ళు ఎవరూ ఉండరు అనేంత లాగా విజయ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఆయన సినిమాల పరంపర కి అడ్డు లేకుండా పోయింది. అందరూ యువ దర్శకులు ఈ హీరో తో పని చేయాలనే ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే కెరీర్ లో స్టార్ అయ్యాక మొదటి సారి కుటుంబం తో కలిసి విజయ్ వేజేషన్ కి వెళ్ళాడు.

అయితే పెళ్లి చూపులు తర్వాత నుండి ఇప్పటి దాకా కెరీర్ ని ప్రాపర్ గా సెట్ చేసుకోవాలనే ఆలోచన తో నే ఉన్న ఈ హీరో తొలి సారి గా ఒక బ్రేక్ తీసుకొని అందరి తో ఈ వెకేషన్ కి వెళ్ళాడు. తన తల్లిదండ్రులు, తమ్ముడు ఆనంద్, కజిన్స్, ఇంక మామ యష్ రంగినేని కుటుంబం అందరితో కలిసి సౌత్ ఫరాన్స్ వెళ్ళాడు విజయ్. ఈ లాంగ్ హాలిడే ప్రస్తుతం చివరి దశ లో ఉంది.

త్వరలో నే ఇంటికి తిరిగి వచ్చి క్రాంతి మాధవ్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు విజయ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -