Thursday, April 25, 2024
- Advertisement -

డియర్ కామ్రేడ్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్….

- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన తాజా చిత్ర ‘డియర్ కామ్రేడ్’. ఫైట్ ఫర్ వాట్ యు లవ్ ఉపశీర్షిక. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్‌బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భరత్ కమ్మ దర్శకుడు. ముందుగా ఈ సినిమాను మే 9న విడుదలచేయాలని అనుకున్నారు. కాని కొన్ని కార‌ణాల వ‌ల్ల సినిమా రిలీజ్ వాయిదా ప‌డింది.

గురువారం విజయ్‌దేవరకొండ పుట్టినరోజును పురస్కరించుకొని సినిమాను జూలై 26న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకే రోజున చిత్రాన్ని విడుదలచేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -