Thursday, April 25, 2024
- Advertisement -

సాయం చేసి రాత్రికి రమ్మని పిలుస్తున్నాడ‌ట‌..!

- Advertisement -

సినీ ఇండ‌స్ట్రీలో లైంగిక వేధింపులు అక్క‌డం లేదు. ఎ్క‌క‌డో ఓ చోట ఈ లైంగ‌క వేధింపులు జ‌రుగుతునే ఉన్నాయి. మీటూ పేరు మీద ఇండ‌స్ట్రీలోని మ‌హిళ‌లు చాలానే ఉద్య‌మాలు చేశారు. కాని వాటి ఫ‌లితం లేద‌ని మ‌రోసారి నిరుపిత‌మైంది. తాజాగా మ‌రోన‌టిపై లైంగిక వేధింపులు జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అనారోగ్యంతో ఉన్న న‌టిని అదుకుంటున్నాను అని బిల్డ‌ప్‌లు ఇచ్చి లైంగిక వేధింపులు పాల్పడ్డాడు ఓ న‌టుడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే….నటి విజయలక్ష్మీ గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. ఆస్ప‌త్రికి ల‌క్ష‌ల్లో ఖర్చు కావ‌డంతో . ఆ ఖర్చును నేను భ‌రిస్తాన‌ని ముందుకు వ‌చ్చాడు న‌టుడు రవిప్రకాష్.

ఎవ‌రు ఆడ‌గ‌కుండానే నేను ఆమెకు స‌హాయం చేస్తాన‌ని చెప్పి. విజయలక్ష్మీ ఆసుపత్రికి అయ్యే ఖర్చు మొత్తం భ‌రించాడు ర‌విప్రకాష్‌. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. దీనిని సాకుగా తీసుకుని ఆమెను లైంగికంగా వేధించ‌డం మొద‌లుపెట్టాడ‌ట‌. ఆమె కోసం రోజు ఆస్ప‌త్రికి రావ‌డం ,ఫోన్లో అసభ్యంగా సందేశాలు పంపేవారని, లైంగిక వేధింపుల‌కు గురి చేసిన‌ట్లు విజ‌య‌ల‌క్ష్మీ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -