Wednesday, April 24, 2024
- Advertisement -

నాని తన సినిమా కి ఎందుకు ప్రొడ్యూసర్ ని మార్చాడు..?

- Advertisement -

న్యాచురల్ స్టార్ నాని టాక్సీవాలా ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో శ్యామ్ సింగ్ రాయ్ అనే వెరైటీ సినిమా ను చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన వి సినిమా ప్రయోగాత్మకంగానే రిలీజ్ అయ్యి భారీ ఫ్లాప్ ని చేసింది.. థియేటర్లు లేకపోవడంతో ఆమెజాన్ లో ఈ సినిమా రిలీజ్ కాగా ప్రేక్షకులు దీన్ని బాగా రిసీవ్ చేసుకోలేకపోయారు.. దాంతో ఇప్పుడు చేస్తున్న టక్ జగదీష్ పై ఆశాలు పెట్టుకున్నాడు..

నిన్ను కోరి సినిమా తో పరిచయమై ఫీల్ గుడ్ మూవీస్ ని కొత్తగా చూపించిన దర్శకుడు శివ నిర్వాణ.. తొలి  సినిమా ని ఆయన ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు ముగ్డులయిపోయారు.. లైన్ కాస్త పాతదే అయినా అందులోని కంటెంట్ కొట్టగా నింపి ప్రేక్షకులను మెప్పించడంలో సఫలమయ్యాడు.. రెండో ప్రయత్నంగా నాగ చైతన్య తో మజిలి సినిమా చేసి ద్వితీయ విఘ్నాన్ని కూడా దాటేశారు. ఈ సినిమా తో మొదటి సినిమాలో పడ్డ ఒకటో రెండో నెగెటివ్ మార్కులు కాస్త పాజిటివ్ గా మారిపోయాయి.. ఇక మూడో సినిమాగా మళ్ళీ నాని తో ‘టక్ జగదీష్’ అనే సినిమా చేస్తునాడు.. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి..

ఇక ఈ సినిమా తో పాటే శ్యామ్ సింగ రాయ్ అనే వెరైటీ సినిమా చేస్తున్నాడు నాని..  ఈ మూవీ అధిక శాతం కోల్కతా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. లాక్ డౌన్ రాకపోయి ఉంటే డిసెంబర్ లోనే రిలీజయ్యేది.  కాగా ఈ సినిమా నిర్మాత అయినా సూర్య దేవర నాగవంశీ ఇప్పటికే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.. వెంకట్ బోయినపల్లి అనే మరో ప్రొడ్యూసర్ దీన్ని టేకప్ చేసే విధంగా తెరెవెనుక ఒప్పందం పూర్తయ్యిందట.  బడ్జెట్ కారణంగా నే సూర్య దేవర నాగవంశీ ఈ సినిమా నుంచి తప్పించుకున్నారని తెలుస్తుంది.  పాతిక నుంచి ముప్పై కోట్ల దాకా ఖర్చు  అవుతుండడంతో మారిన పరిస్థితుల దృష్ట్యా కొన్ని మార్పులు చేసి తగ్గిద్దాం అన్న వంశీ ప్రతిపాదనకు నాని అంత సుముఖత చూపకపోవడంతో ఇలా చేతులు మారాల్సి వచ్చిందని ఫిలిం నగర్ టాక్.ఇప్పుడిది ఇంకా అఫీషియల్ గా బయటికి రావాల్సి ఉంది.

శర్వానంద్ ఆశలన్నీ ఆ సినిమా పైనే..!

ఖిలాడి తో రవితేజ మార్కెట్ పెంచుకునేనా..?

నాని కి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయిండా..

బన్నీ ఫాన్స్ లో ఆందోళన మొదలవుతుందట..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -