త్వరలో టాప్ 5 లోకి సాయి తేజ్ వస్తాడా..?

- Advertisement -

మెగా హీరో గా రేయ్ సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు.. కానీ ఆమధ్య వరుసగా 9 ఫ్లాప్ సినిమాలు చేసి చాలా డిప్రెషన్ కి గురయ్యాడు.. ఇటీవలే చిత్ర లహరి హిట్ తో మళ్ళీ రేస్ లో కి వచ్చేశాడు.. అప్పటివరకు సాయి ధరం తేజ్ చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇక తేజ్ కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నారు.. కానీ ఫెయిల్యూర్, సక్సెస్ కాన్సెప్ట్ తో సినిమా చేసి ప్రేక్షకులను బాగానే మెప్పించారు.. ఇక ఆ సినిమా తర్వాత మారుతీ దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజు పండగే సినిమా క్లీన్ హిట్ సాధించి సాయి ధరం ను మళ్ళీ టాప్ చైర్ లో కూర్చో బెట్టింది..

వరుసగా రెండు హిట్లు సాధించిన జోష్ లో సాయి ధరం తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే వెరైటీ సినిమా చేస్తున్నారు..  తమన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ కాగ వీరి కంబోలో వచ్చిన అన్ని చిత్రాలు మ్యుజికల్ గా  హిట్ అయ్యాయి అని చెప్పొచ్చు.. అందుకే సాయి ధరం తేజ్ అవసరమైతే తప్పా సంగీత దర్శకుడిని మార్చడు.. ఇక సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వార పరిచయమవుతున్నారు.. ఇప్పటికే రిలీజ్ అయినా పాటలు, టీజర్, ట్రైలర్ కి మంచి పేరు రాగ తేజు కి మరో హిట్ గ్యారెంటీ అంటున్నారు..

- Advertisement -

ఈ క్రమంలో తేజ్ ‘ప్రస్థానం’ దేవా కట్ట దర్శకత్వంలో చేయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రాన్ని జె.భగవాన్ – జె.పుల్లారావు నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ హిట్ అయితే మెగా మేనల్లుడు మరో స్థాయికి వెళ్లినట్లేనని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. వీటితో దీంతో పాటు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ లో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ మరియు సుకుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చూడబోతే సాయి ధరమ్ తేజ్ మరో రెండు మూడేళ్లు ఫుల్ బిజీ గా ఉన్నట్లు తెలుస్తుంది..

ధృవ వర్జినల్ దర్శకుడితో రామ్ చరణ్ తేజ సినిమా..?

అల్లు అర్జున్ ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సునీల్..?

కీరవాణి కొడుకు లైన్ లోకి వచ్చేస్తున్నది..?

Most Popular

హీరోయిన్ విమలా రామన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా ?

వరుణ్ సందేశ్ హీరోగా 2007 లో వచ్చిన ‘ఎవరైనా ఎపుడైనా’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది విమలా రామన్. ఈ సినిమా ఆశించినంత ఆడకపోయిన.. విమలా రామన్, తన గ్లామర్...

ఎక్కువగా సిగరెట్లు తాగే మహేష్ సడెన్ గా ఎందుకు మానేశాడో తెలుసా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకప్పుడు చైన్ స్మోకర్. కనీసం రోజుకి నాలుగు పెట్టెల సిగరెట్లు అయిన తాగేవారట. ఇది కాస్త నమ్మడానికి కష్టంగా ఉన్నప్పటికి నిజం. కెరీర్ మొదట్లో...

ప్రజలకు మాటిచ్చిన జగన్.. అస్సలు మాట తప్పడట..!

వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి అభ్యర్థుల పేరు, ప్రతిష్టలకన్నా ఎక్కువ జగన్ ఇమేజ్ తోడయ్యింది అన్న వాదన ను ఎవరు కాదనలేం. ఎందుకంటే జగన్ మొహం చూసే నియోజకవర్గంలో ఎవరో...

Related Articles

సోలో బ్రతుకు కు ఇంతకంటే బెటర్ ఆలోచన రాలేదా..?

రేయ్ సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు.. కానీ ఆమధ్య వరుసగా 9...

రామ్ గోపాల్ వర్మ బాటలో సాయి ధరం తేజ్ వెల్తున్నాడా….?

మెగా హీరో సాయి ధరం తేజ్ చిత్ర లహరి హిట్ తో మళ్ళీ రేస్ లో కి వచ్చేశాడు.. అప్పటివరకు సాయి ధరం తేజ్ చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్...

నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించి గొడవ పడ్డాం : సాయి ధరమ్ తేజ్

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాధించుకున్నాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మెగా హీరో తన లవ్ స్టొరీ గురించి...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...