Saturday, April 20, 2024
- Advertisement -

ప్ర‌దీప్ శోభ‌నం కూడా చూపిస్తారా ఏంటీ..?

- Advertisement -

‘మాటీవీ’లో ప్ర‌సార‌మ‌య్యే పెళ్లి చూపులు ప్రొగ్రాంపై చాల‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.యాంక‌ర్ ప్ర‌దీప్‌కు పెళ్లి పేరుతో జ‌రుగుతున్న ఈ కార్య‌క్ర‌మంలో అమ్మాయిల‌ను అంగ‌డి వస్తువులుగా మార్చేస్తున్నారని మ‌హిళ సంఘాలు మండిప‌డుతున్నాయి.14 మంది అమ్మాయిల‌ను ఈ షోకి తీసుకువ‌చ్చి ప్ర‌దీప్‌కు న‌చ్చిన‌ట్లు ఉండ‌ల‌ని అన‌డంతో వారు రోజుకి ఓ వేషాలు వేస్తు మ‌హిళ‌ల ప‌రువు తీస్తున్నారు.పైగా వీరంద‌రు సామాన్య మ‌హిళ‌లు అని చెప్పి ఈ షోకి తీసుకువ‌చ్చారు. ఈ షోకి వ‌చ్చిన మ‌హిళ‌లు అంద‌రు సెల‌బ్రిటీలు అని తెలుస్తుంది. ఇక ఈ షోకి యాంక‌రింగ్ చేస్తున్న సుమ‌పై కూడా నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు.

నువ్వు కూడా నీ భ‌ర్త రాజీవ్‌ను ఇలాగే పెళ్లి చేసుకున్నావా అని వారు సుమ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.పెళ్లి చూపులు షో ఇలాగే కొన‌సాగితే త్వ‌ర‌లోనే ప్ర‌దీప్ శోభనం అంటూ మ‌రో షోని ప్రారంభిస్తార‌ని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇప్ప‌టికి అయిన పెళ్లి చూపులు షోని ఆపేయాల‌ని మహిళ సంఘాలు కోరుతున్నాయి.అస‌లే ఈ షోకి రేటింగ్ రాక చ‌స్తున్న మా టీవీ యాజ‌మాన్యానికి,ఇలా మ‌హిళ సంఘాల ద్వారా బెదిరింపులు రావ‌డం వారికి పెద్ద‌గా త‌ల‌నొప్పిగా మారింది.మ‌రి దీనిపై మా టీవీ యాజ‌మాన్యం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=ia7mP_72vRE

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -