Friday, April 19, 2024
- Advertisement -

యాత్ర క్లోజింగ్ క‌లెక్ష‌న్లు…. మ‌హ‌నాయ‌కుడు క‌న్నా దారుణం

- Advertisement -

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రాజ‌కీయ జీవితంలో ప్ర‌ముఖ ఘ‌ట్టం అయిన పాద‌యాత్ర ఆధారంగా యాత్ర అనే సినిమాను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల అయిన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. వైఎస్ఆర్‌గా మ‌ళ‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్మూట్టి న‌టించారు. తాజాగా ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయిన‌ట్లు తెలుస్తోంది. అయితే సినిమా బాగుంద‌ని టాక్ వ‌చ్చిన‌ప్ప‌ప్ప‌టికి క‌లెక్ష‌న్స్ మాత్రం ఆ మేరకు సాధించ‌లేక‌పోయింది. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ కు వచ్చేసరికి ప్రపంచ వ్యాప్యంగా 8.81 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. త‌క్కువ బడ్జెట్‌తో సినిమాను తీయ‌డం నిర్మాత‌కు బాగా క‌లిసి వ‌చ్చింది.

ఏరియాల వారిగా సినిమా క‌లెక్షన్స్‌ను ఓ సారి చూద్దాం
ఏరియా షేర్ (కోట్లలో )

నైజాం 1.55

సీడెడ్ 1.61

నెల్లూరు 0.41

కృష్ణా 0.61

గుంటూరు 1.12

వైజాగ్ 0.57

ఈస్ట్ గోదావరి 0.32

వెస్ట్ గోదావరి 0.42

మొత్తం ఆంధ్రా & తెలంగాణా షేర్………… రూ.6.61 కోట్లు

కేరళ 0.70

అమెరికా 0.95

మిగతా ప్రాంతాలు 0.55

మొత్తం ప్రపంచ వ్యాప్తంగా షేర్….. రూ.8.81 కోట్లు .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -