అత్యాచారం చేసి నాలుక తెగ్గోసి..తలచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది..?

- Advertisement -

దేశంలో జరిగిన అత్యాచారం ఘటన మరొకసారి యావత్ దేశాన్ని కుదిపేస్తోంది.. హత్రాస్ ఘటన గా పేరున్న ఈ ఘటన లో ని బాధితురాలు నిన్న మరణించారు.. యువతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన నలుగురు మృగాళ్లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం ఆ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు ఆమె నాలుక తెగ్గోయడం వారి పైశాచికత్వానికి నిదర్శనం. తీవ్ర గాయాలతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు నిన్న ప్రాణాలు విడిచింది. హత్రాస్ ఘటన 2012 నాటి నిర్భయ కేసును గుర్తుకు తెచ్చింది.

- Advertisement -

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన హత్రాస్ సామూహిక అత్యాచార ఘటనపై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ప్రచారంలో కోహ్లీ కూడా గొంతు కలిపాడు. హత్రాస్ ఘటన అమానవీయమని, క్రూరత్వానికి పరాకాష్ఠ అని ఆవేదన వ్యక్తం చేశాడు. నిందితులను చట్టం ముందుకు తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలంటూ ట్వీట్ చేశాడు.

Most Popular

Related Articles

10 రన్స్ చేస్తే కోహ్లీ ఖాతలో మరో అరుదైన రికార్డు..!

టీమిండియా కెఫ్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు ముందు ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. మరో 10...

విరాట్ కోహ్లి తో ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

ముంబై ఇండియన్స్ జట్టు కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి మధ్య మ్యాచ్ జరిగినప్పుడు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జెర్సీ వేసుకుని ఆ జట్టుని ఛీర్ చేస్తున్న ఒక...

IPL లో విరాట్ జట్టు ఇంత చెత్త రికార్డ్స్ కొట్టిందా..?

ఐపీఎల్ చరిత్రలో అదృష్టం అంతగా కలిసి రాని టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్స్ వరకు వచ్చింది. కానీ ట్రోఫీ...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...