Friday, April 26, 2024
- Advertisement -

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సాక్షిదీక్షిత్ హౌస్ ఎవరికి పడిపోయిందంటే ?

- Advertisement -

బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం సరద వాతవారణం ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సాక్షిదీక్షిత్ ఎంట్రీ ఇచ్చింది. టాస్క్‌లు, పార్టీలతో ఇళ్లంతా సరదగా సాగిపోయింది. ఇంటి కెప్టెన్‌గా గంగవ్వ ఎంపికయ్యారు. ఇంకా ఇంటిలో ఏం జరిగిందంటే.. ఉక్కు హృదయం టాస్క్ వల్ల ఇంటి సభ్యుల మధ్య చిన్నపాటి డిస్కషన్ వచ్చినప్పటికి అది మర్చిపోయారు. ఇక జైల్లో ఉన్న నోయల్ సీన్‌ తన ఆహారం కోసం రాగులను విసురురాయిని తప్పితూ వాటిని పొడి చేశారు. జైలుశిక్ష కాలం ముగియడంతో నోయల్‌ను ఇంటి సభ్యులు ఊరేగిస్తూ ఇంట్లోకి తీసుకెళ్లారు.

ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ మొదలు కావడంతో కలర్స్ పోసిన బౌల్స్‌ను ఇచ్చారు. ఎవరి బౌల్స్ లో కలర్ పోసిన వాటర్ ఉంటాయో వారు కెఫ్టెన్ గా అవుతారని బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు. అభిజిత్, హారిక, గంగవ్వ, గేమ్ మొదలుపెట్టారు. చివరికి గంగవ్వ బౌల్‌లో కలర్ వాటర్ ఉండటంతో.. ఆమె కెప్టెన్‌గా ఎంపికయ్యారు. మూడోవారం కెప్టెన్‌గా గంగవ్వ వ్యవహరించబోతున్నారు. ఇక ఇంటిలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ద్వారా స్వాతి దీక్షిత్ వచ్చారు. బుట్ట బొమ్మ పాట ప్లే అవుతుండగా ఆమె ఇంట్లోకి వచ్చి సందడి చేసింది. ఇంటి సభ్యులు కూడా ఆమెకు మంచి వెల్ కం చెప్పారు. స్వాతి దీక్షిత్ రావడంతోపాటు ఓ సర్‌ప్రైజ్ తెచ్చింది.

ఆమెను ఇంప్రెస్ చేసిన వాళ్లకు ఆ సర్‌ప్రైజ్ ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు. స్వాతి దీక్షిత్‌ను ఉద్దేశించి ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఇంప్రెస్ చేశారు. అఖిల్ పాటపడగా, అమ్మా రాజశేఖర్ లవ్‌తో డైలాగ్స్ చెప్పారు. జబర్దస్త్ అవినాష్ లవ్ ప్రపోజ్ చేశాడు. నోయల్ పాడపాడగా. ఇతరులు తమకు నచ్చిన విధంగా ఇంప్రెస్ చేశారు. అయితే అఖిల్, అమ్మా రాజశేఖర్, నోయల్, అవినాష్‌కు గులాబీ పువ్వు ఇచ్చి ఇంప్రెస్ చేశారని చెప్పగా.. ఐదుగురికి లాంజ్‌లో డిన్నర్ ఏర్పాటు చేశారు. స్వాతీ దీక్షిత్ పార్టీలో పాల్గొన్న అఖిల్, అమ్మా రాజశేఖర్, నోయల్, అవినాష్‌ మాత్రమే రూమ్‌లోకి అనుమతించారు. పార్టీ సాంగ్స్ ప్లే అవుతుండగా అందరు సరదగా ఎంజాయ్ చేశారు. స్వాతీ దీక్షిత్ తెలుగులో హీరోయిన్ గా బ్రేకప్, జంప్ జిలానీ, లేడీస్ & జెంటెల్‍మెన్, చిత్రాంగద వంటి సినిమాలో నటిచింది.

విజయ్ ఫ్యామిలీ పార్టీలో రష్మీక.. లవ్ కాబాట్టే పిలిచాడా ?

అభిజిత్ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న మోనాల్..!

డ్రగ్ కేసులో నమ్రత.. అందుకే తీసుకునేదా ?

సూర్య కిరణ్ కి వార్నింగ్ ఇచ్చిన కళ్యాణి.. ఎందుకు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -