మహేష్ వదిలేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

1588
Prince Mahesh Babu Rejected Super Hit Movies
Prince Mahesh Babu Rejected Super Hit Movies

కొందరు హీరోలు వద్దునుకున్న కథలు వేరే హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు తిరస్కరించిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో చూద్దాం.

మనసంతా నువ్వే : ఇది ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో ఉదయ్ కిరణ్, రీమ సెన్ ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి ఎన్ అదిత్య నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ ఎస్ రాజు నిర్మించారు.

వర్షం : ఇది యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్, త్రిష. గోపి చంద్ ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శోభన్ నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ ఎస్ రాజు నిర్మించారు.

ఇడియట్ : ఇది యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో రవి తేజ, రక్షిత, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మరియు నిర్మాతగా పూరి జగన్నాథ్ నిర్వహించారు.

గజిని : ఇది యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో సూర్య శివకుమార్, అసిన్, నయనతార ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ ఆర్ మురుగదాస్ నిర్వహించారు.

ఏ మాయా చేసావె : ఇది రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో నాగచైతన్య, సమంతా ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గౌతం మీనన్ నిర్వహించారు.

రుద్రమదేవి : ఇది యాక్షన్ థ్రిల్లర్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో అనుశ్క శెట్టి, అల్లు అర్జున్, రాణా దగ్గుబాటి, కృష్ణ రాజు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాని గుణశేఖర్ తన స్వియ దర్శకత్వంలో నిర్మించారు.

అ ఆ : ఇది రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో నితిన్, సమంత, అనన్య, అనుపమ పరమేశ్వరం ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్వహించారు.

24 : ఇది సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో నటించిన వారు సూర్య శివకుమార్, సమంత, నిత్య మీనన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ‘మనం’ ఫేం విక్రమ్ కుమార్ నిర్వహించారు.

ఫిదా : ఇది రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో వరుణ్ తేజ్, సాయి పల్లవి ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం శేఖర్ కమ్ముల నిర్వహిస్తున్నారు.

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య హీరోయిన్ గురించి షాకింగ్ నిజాలు

కరోనా భారిన పడ్డ సెలబ్రిటీలు వీరే..!

’మర్డర్’ సినిమాలో అమృతగా నటిస్తున్న ఈమె గురించి మీకు తెలుసా ?

డాడీ, గంగోత్రి కంటే ముందే బన్నీ సినిమాలు చేశాడు.. అవేంటంటే ?

Loading...