Friday, April 26, 2024
- Advertisement -

బోయపాటి బాగోతంను బయటపెట్టిన శ్రీరెడ్డి..!

- Advertisement -

నటి శ్రీరెడ్డి ఎప్పుడు వార్తల్లో నిలిచేలా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టి మరోసారి రచ్చ లేపింది. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుని టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేసింది. కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ లో ఎక్కువగా ఉందని తెగ రచ్చ చేసిన శ్రీరెడ్డి.. ఆ తర్వాత కోలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా రచ్చ చేసింది. టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లపై సంచలన కామెంట్స్ చేసింది.

ఇక ఫేస్ బుక్ వేదికగా హద్దులు దాటి మరి కామెంట్స్ చేస్తోంది శ్రీరెడ్డి. గతంలో తేజ, నాని, విశాల్ వంటి వారి బాగోతం ఇదే అంటూ రకరకల పోస్టులు పెట్టింది. తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను గురించి ఓ సంచలన కామెంట్ చేసింది. బోయపాటి తీసే చిత్రాల్లో తరుచుగా కనిపించే ఓ నటితో ఆయనకు ఎఫైర్ ఉందని పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. బోయపాటి గారూ.. మీరు ఆమె లేకుండా సినిమాలు కంప్లీట్ చేయరంటకదా.. ఆమెతో చీకట్లో బాగా *** అంటూ బూతు పురాణం వదిలింది.

ఈ పోస్ట్ చూసిన బోయపాటి ఫ్యాన్స్ శ్రీరెడ్డిపై మండిపడుతున్నారు. ఆధారాలు లేకుండా కామెంట్స్ చేయడం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు. బోయపాటిపై శ్రీరెడ్డి చేసిన కామెంట్ కు బోయపాటి ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో కానీ.. బోయపాటి సినిమాలో తరుచుగా కనిపించే ఆ నటి ఎవరు అబ్బా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -