Friday, April 19, 2024
- Advertisement -

తమిళ రాక్షసుడి తో బాడ్మింటన్ బ్యూటీ

- Advertisement -

తమిళ నాడు లో రట్శాసన పేరు తో వచ్చిన సినిమా ఘానా విజయం సాధించింది. ఈ సినిమా లో విష్ణు విశాల్ ప్రధాన పాత్ర పోషించగా అమలా పాల్ హీరోయిన్ గా చేసింది. అయితే ఈ సినిమా తర్వాతా విష్ణు కెరీర్ మెరుగు పడింది అని చెప్పుకోవచ్చు. అలాగే సినిమా విడుదల అయినా కొన్ని రోజులకి విష్ణు తన పర్సనల్ లైఫ్ గురించి ఒక కీలక విషయం చెప్పాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యకి విడాకులు ఇస్తున్నారు ప్రకటించాడు. ఇక పై ఎవరి జీవితాలు వారివి అని, ప్రైవసీ ఇవ్వాలని మీడియా ని కూడా కోరాడు. అయితే ఇప్పుడు విష్ణు మళ్ళి సింగిల్ కావడం తో ఎవరినైనా తిరిగి పెళ్ళి చేసుకుంటాడా అనే విషయం మీద తమిళ మీడియా ఫుల్ గా రచ్చ చేస్తుంది.

ఇటీవల విష్ణు విశాల్ పాపులర్ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా తో కనిపించాడు. ఇద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫోటో లు సోషల్ మీడియా లో దర్శనం ఇవ్వడం తో సడన్ గా వేరు ఇద్దరూ త్వరలో ఒక్కటవ్వనున్నారు అని కొందరు మీడియా లో రూమర్స్ పుట్టించారు. అయితే ఇప్పటి వరకు ఇద్దరూ ఈ ఫోటోల మీద కానీ రూమర్స్ మీద కానీ స్పందించలేదు.

జ్వాలా ఇంతకు ముందు బిగ్ బాస్ లో చేస్తుంది అనే రూమర్ రాగా,అందులో నిజం లేదు అని తేల్చి చెప్పేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -