Friday, March 29, 2024
- Advertisement -

నాతో డిన్నర్‌కి వస్తే వెయ్యి సెల్ఫీలు ఇస్తా…

- Advertisement -

మన తెలుగు హీరోలకి సినిమాల్లో నటించినందుకు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ సరిపోవట్లేదు.. అందుకే యాడ్స్‌లో కూడా నటిస్తూ కోట్లు గడిస్తున్నారు.. ok నటిస్తే మనకేంటి అంతా వాళ్ళ ఇష్టం అనుకుందాం..

సినిమాల్లో హీరోలకి హీరోయిన్స్‌తో లవ్ సీన్స్, రొమాన్స్ సీన్స్, డ్యాన్స్ ఇలా అన్ని రకాల హీరోయిన్స్ ని టచ్ చేస్తారు.. అది సినిమాల్లో కావచ్చు.. బయట కావచ్చు.. అయినా మన హీరోలు అంటే అమ్మాయిల్లో క్రేజ్ పోదు.. డబ్బు అన్నా హీరోయిన్‌ ల మీద మోజు అన్న మన హీరోలకు హైదరాబాద్ దమ్‌కీ బిర్యాని తినేంత ఇష్టం… ఇంతకీ మ్యాటరేంటంటే.. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఒక హీరో.. ఒక ప్రముఖ యాడ్‌లో నటించాడు.. ఆ షూటింగ్ 5 days జరిగింది.. అందులో యాక్టింగ్ చేసే ఒక అమ్మాయికి మన హీరో అంటే పిచ్చి.. తనతో ఒక సెల్ఫీ దిగాలని.. ఎలా అని ఆలోచిస్తోంది.. ఈ లోగా లాస్ట్ రోజు రానే వచ్చింది.. ఒక ఐడియా హఠాత్తుగా ఆమె మైండ్ డోర్ కొట్టింది..

అదేంటంటే ఆ హీరోకి నచ్చిన నాన్ వెజ్ కర్రీ ని వండి తీసుకొచ్చింది.. ప్రొడక్షన్ బాయ్ కి చెప్పి పంపింది.. ఆ వంట Taste నచ్చి ఎవరు చేశారు అని అడిగాడు మన హీరో.. ఆమె అని చూపించాడు.. గెలిచే గుర్రం రంకెలేసినట్టు, రేసింగ్ కి వెళ్ళి బైకు ఎక్సలేటర్ ఫుల్‌గా ఇచ్చినట్టు.. వర్షానికి ముందు ఉరుములు వచ్చినట్టు ఇలా ఎన్నో జరిగాయి..  మన హీరో వయసులో.. మరి ఇది అంతా ఎందుకయ్యా అంటే ఆ అమ్మాయి అందం మనోడికి బాగా నచ్చింది.. వెంటనే రమ్మని పిలిచాడు.. తీరం తాకాలని వచ్చే అలలా fast గా వచ్చేసింది ఆ అమ్మాయి.. కూర్చో ఇద్దరం కలిసి తిందాం అన్నాడు.. ఆ అమ్మాయికి నోట మాట రాలేదు.. its ok పర్లేదు రా.. అని అన్నాడు. ఇద్దరూ కలిసి లంచ్ చేశారు..

ఆమె ఒక కోరిక కోరింది.. సార్ మీతో ఒక సెల్ఫీ దిగాలని ఉంది.. అందుకే ఇలా ఈ ఏర్పాటు చేశా అని అంది.. ok ఈమె అడగటం బాగుంది.. వెంటనే 10000 watts కరెంట్ షాక్ తాకినంత ఆమె చెవిలో పడింది.. ఆమె అలా ఏడ్చేసింది.. అక్కడున్న వాళ్ళు షాక్.. ఇంతకీ మనోడు అన్న మాట ఏంటో తెలుసా.. ఒక్క సెల్ఫీ ఏంటీ వెయ్యి తీసుకుందాం.. నైటు డిన్నర్‌కి వస్తావా అని..

ఆమె అలా కన్నీళ్ళు ఆపుకొని feelings దాచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.. అది గమనించిన డైరెక్టర్ వచ్చి What Happend Sir అంటే అబ్బే ఏం లేదండీ.. లంచ్ బాగుంది డిన్నర్‌ కి కూడా ఇలాగే వండి తీసుకొస్తావా అన్నాను. అంతే ఆమె అలా వెళ్ళిపోయింది.. అన్నాడట.. ఇతడు ఆ మాటని ఏ Meaning లో అన్నాడో ఆ యాడ్ డైరెక్టర్ అర్థం చేసుకొని Its Ok షాట్ రెడీ  సార్ అన్నాడట.. సినిమా హీరోయిన్స్‌తో పాటు యాడ్‌లు చేసే ఆర్టిస్ట్‌లతో కూడా కలిసి డిన్నర్ చేసే ఆ హీరో ఎవరబ్బా… Just Think….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -