Wednesday, April 24, 2024
- Advertisement -

కన్నడ హీరోయిన్స్ ఆ బిజినేష్ కూడా నడిపించారా..?

- Advertisement -

దేశవ్యాప్తంగా డ్రగ్స్ కేసు పై పోలీసులు జరుపుతున్న విచారణ ను మనం చూస్తూనే ఉన్నాం.. చాలా మంది పెద్దల పేర్లు ఈ కేసులో వెల్లడవుతుండగా కన్నడ లో ఇద్దరు హీరోయిన్ లు ఇటీవలే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా సంగతి తెలిసిందే. బుజ్జిగాడు ఫేమ్ సంజన, రాగిణి ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు..

పరప్పన అగ్రహార జైల్లో ఉన్న హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ స్మార్ట్ ఫోన్లను సీజ్ చేసిన అధికారులు, వాటిల్లో అత్యంత కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. ఈ ఫోన్లలో బ్లూ ఫిల్మ్ లతో పాటు, నగ్న చిత్రాలు కూడా ఉన్నాయని సీసీబీ అధికారి ఒకరు వెల్లడించారు. వీటిల్లో మరికొందరు హీరోయిన్ల చిత్రాలు, వీడియోలు కనిపించడంతో దీంతో డ్రగ్స్ కేసు వెనుక మరో దందా కూడా నడుస్తోందని అధికారులు విశ్వసిస్తున్నారు.

ఓ వాట్స్ యాప్ గ్రూప్ ద్వారా వీరు దందాను నడిపించారని, డ్రగ్స్ కేసు బయటకు రాగానే ఆ గ్రూప్ ను వీరు డిలీట్ చేశారని చెబుతున్న సీసీబీ, ఈ విషయంలోనూ లోతుగా విచారించాల్సి వుందని అన్నారు. వీరు సెక్స్ రాకెట్ కూడా నడిపించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో సంబంధముందని భావిస్తున్న అందరికీ నోటీసులు పంపి విచారించాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. కాగా, ఈ కేసులో మరో ఇద్దరిని బెంగళూరులో సీసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కెంగేరికి చెందిన ఓ వ్యక్తిని, నైజీరియా వాసిని అరెస్ట్‌ చేసి మంగళూరుకు తరలించామని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -