Saturday, April 20, 2024
- Advertisement -

అంజలి కెరీర్ ను నాశనం చేసిన సినిమా ఇదే..!

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో హీరోకైనా హీరోయిన్ కైనా ఓ సినిమాతో మంచి క్రేజ్ వస్తోంది. అలానే ఎంతో క్రేజ్ సంపాధించుకున్న తర్వాత ఒక్క సినిమాతో ఒక్క సారిగా కెరీర్ డౌన్ అవుతుంది. అలా అంజలి కెరీర్ ను నాశనం చేసిన సినిమా ’బెలున్”. అయితే ఈ సినిమా ప్లాప్ అయి అంజలి కెరీర్ డౌన్ కాలేదు. నిజానికి ఈ సినిమా రిలీజ్ కూడా కాలేదు.

ఈ సినిమాలో హీరోగా నటించిన జైతో అంజలి కొన్నాళ్లపాటు సహజీవనం చేసి.. ఘాడంగా కొన్నాళ్లు ప్రేమించుకొన్నారు. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు, గొడవలు రావడంతో జై, అంజలి విడిపోయారు. దాంతో ఈ సినిమా కూడా ఆగిపోయింది. ఈ సినిమా టైంలోనే వీరి మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. దాంతో అంజలికి కెరీర్ డౌన్ అయి అవకాశాలు తగ్గిపోయాయి. ఇక ఇన్నాళ్ళకు ఆ సినిమా జీ5 యాప్ ద్వారా ఒటీటీ రిలీజ్ కి రెడీ అయ్యింది. జులై 10న ఈ చిత్రం స్ట్రీమ్ అవ్వనుంది.

హారర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలవుతుండడం పాపం అంజలికి కూడా ఇష్టం లేనట్లుంది. అందుకే నిర్మాతలు రిలీజ్ కి ఏదో హడావుడిపడుతుంటే ఆమె కనీసం తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో కూడా సినిమా రిలీజ్ గురించి చిన్న పోస్ట్ కూడా పెట్టడం లేదు. ఇక జై అయితే ప్రొజెక్ట్ గురించి పట్టించుకోవడం కూడా మానేశాడు. మరి ఈ మూవీని కనీసం ఒటీటీ ప్రేక్షకులైన పట్టించుకుంటారేమో చూడాలి.

కొత్త బాధ్యతలు చేపట్టనున్న ఎన్టీఆర్ భార్య..!

లింగమార్పిడి పాత్రలో నితిన్ హీరోయిన్..!

నిహారిక పెళ్లి కుదరడానికి వెనుక పవన్ పాత్ర..!

నేను వైన్ తాగుతాను.. అదే నా సీక్రెట్ : అనసూయ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -