Friday, April 26, 2024
- Advertisement -

రోజా పరువు తీసే పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి..!

- Advertisement -

శ్రీరెడ్డి.. ఈమె పేరే ఓ పెద్ద సంచలనం. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని పెద్ద దూమారం లేపి.. ఇక్కడ హీరోలపై, దర్శకకులపై సంచలన కామెంట్స్ చేసింది. ఇక్కడ నుంచి కోలీవుడ్ వెళ్లి అక్కడ కూడా లారెన్స్, విశాల్ లాంటి హీరోలపై రచ్చ చేసే కామెంట్స్ చేసింది. ఇక్కడ కాస్త ఈమె గోల తగ్గిందనుకుంటే ఇక ఇటివలే కాలంలో ఫేస్ బుక్ లో పోస్ట్ లు పెడుతూ సెలబ్రిటీల పరువు తీస్తోంది. ఆమె పెట్టే పోస్టులో ఎంత నిజం ఉందో పక్కన పెడితే.. అది నిజం అని నమ్మించేసేలా పోస్టులు పెట్టి వివరిస్తోంది.

ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఎవరికి తెలియని బాగోతాలు అంటూ రకరకాల పోస్టులు పెడుతోంది. తన ఇష్టానుసారంగా తనకు సంబంధం లేని విషయాలపై కూడా మాట్లాడుతోంది. ఇక ఇటివలే టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఒక నటితో ఎఫైర్ నడుపుతున్నట్లు పోస్ట్ పెట్టింది. ఇది పెద్ద సంచలనం అయింది. అధారాలు లేకుండా ఇలా ఆరోపణలు చేయొద్దని శ్రీరెడ్డిపై బోయపాటి ఫ్యాన్స్ పైర్ అయ్యారు. ఇక ఆ సదురు నటి భర్తను సైతం వదలకుండా ఫోటోలతో సహా తన సోషల్ మీడియాలో షేర్ చేసి వివాదాన్ని పెద్దది చేసింది. ఇప్పుడు అదే నటి భర్తతో రోజాకి ఏవో పాత వ్యవహారాలు ఉన్నాయంటూ సుదీర్ఘమైన పోస్ట్ ను పెట్టింది శ్రీరెడ్డి.

ఇందులో రోజా గురించి నీచమైన కామెంట్స్ పెడుతూ పెద్ద దూమారం లేపింది. రోజా గారు మీరు వైసీపీలో ఉన్నందుకు నా పూర్తి మద్దతు మీకే. మిమ్మల్ని కించపరచాలని కాదు. మీకు నిజం చెప్పాలనేది నా ప్రయత్నం. ’మీ రచ్చబండ లేదా బతుకు జడ్కా బండికి వాళ్లను పిలవండి. నేనూ కూడా వస్తా’ అంటూ వరుస పోస్ట్ లు పెట్టింది శ్రీరెడ్డి.

రోజాకి సదురు నటి భర్త అనీల్ తో ఎఫైర్ ఉండేదని.. డబ్బుల కోసం రోజా అతడిని గోకేదని.. డబ్బున్న వాళ్లను పరిచయం చేయమని అనీల్ ని అడిగేదని ఇలా ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. అయితే రోజాపై ఇలాంటి ఆరోపనలు చేయడం శ్రీరెడ్డికి ఇప్పుడేం కొత్త కాదు.. గతంలో కూడా కాస్టింగ్ కౌచ్ విషయంలో రోజాను టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేసింది.

 

https://www.facebook.com/iamsrireddy/posts/2488940221352895

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -