Friday, April 19, 2024
- Advertisement -

అభిరామ్ నుంచి శ్రీరెడ్డి 6 కోట్లు తీసుకుందా ? శ్రీరెడ్డి ఏమన్నాదంటే ?

- Advertisement -

మరోసారి దగ్గుబాటి ఫ్యామిలీపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. దగ్గుబాటి ఫ్యామిలీతో డీల్ కుదుర్చుకుని శ్రీరెడ్డి భారీగా డబ్బులను రాబట్టిందనే రూమర్స్ గట్టిగానే వినిపించాయి. దగ్గబాటి ఫ్యామిలీ దగ్గర శ్రీరెడ్డి డబ్బులు తీసుకుందా?? ఆమె నిజంగానే రూ.6 కోట్లు తీసుకున్నదా? లాంటి ప్రశ్నలపై శ్రీరెడ్డి స్పందించింది. ఇటీవల రానా పెళ్లి వేడుకపై స్పందిస్తూ వీడియో వదిలిన శ్రీరెడ్డి.. రానాకి వెడ్డింగ్ విషెష్ చెప్పింది. మీ పెళ్లి ఓకే మరి మీ తమ్మడు అభిరామ్‌తో నా పెళ్లి ఎప్పుడు అని సరదాగా స్పందించింది.

శ్రీరెడ్డీ హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లడంపై రకరకాల రూమర్స్ వచ్చాయి. క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూలో దగ్గుబాటి ఫ్యామిలీ నుండి 6 కోట్లు తీసుకుని హైదరాబాద్ ను వదిలి చెన్నే వెళ్లిపోయినట్లు రూమర్స్ క్రియేట్ చేశారని.. నిజానికి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది శ్రీరెడ్డి. మా అమ్మ మీద.. నా వృత్తి మీద ఒట్టేసి చెప్తున్నా.. వాళ్లదగ్గర నుంచి నేను రూపాయి కూడా తీసుకోలేదనినేను ఎంత చెప్పినా నమ్మకపోతే చేసేది ఏం లేదని అన్నారు శ్రీరెడ్డి. ఈ ఇష్యూలో తనని విమర్శించే వాళ్లపై ఘాటు వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి.

కుక్కల గురించి నేను పట్టించుకోవడం లేదు.. ఈ కుక్కల గురించి మనుషులు ఎందుకు ఫీల్ అవ్వాలి. వీళ్లు నాపైనే కాదు మంచిగా పద్దతిగా ఉన్న అమ్మాయిలపై కూడా కామెంట్స్ చేస్తారు. టార్చర్ చేస్తారు.. కుక్కలు అరిస్తే నేను బెదిరిపోను అని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. అభిరామ్ తనను వాడుకుని వదిలేశాడని.. పెద్ద ఫ్యామిలీ వాళ్ళు కాబట్టి చెల్లుబాటు అవుతుందని.. నాలా అన్యాయం అయ్యే వాళ్ళ సంగతి ఏంటని వాపోయింది శ్రీరెడ్డి.

నాతో తిరిగిన వాళ్లే నన్ను తేడా అని అవమానించారు : జబర్దస్త్ పవన్

నటి రమప్రభ అల్లుడు తెలుగు హీరో అని మీకు తెలుసా ?

రణబీర్ రేపిస్ట్.. దీపికా సైకో.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్.. రూంలోకి రానిస్తే.. : వర్షిణి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -